ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా..?
ఆవలింత ఎరుగని మనుషులు ఉండరు. మనుషులే గాక పిల్లులు, కుక్కలు, ఇతర కొన్ని జంతువులు కూడా ఆవులించడం జరుగుతుంది. మనం ఆవలిస్తే మనకి దగ్గరగా ఉన్నవాళ్లకి కూడా ఆవలింత వస్తుంది. ఆవలించడం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతుంది. జీవితాంతం ఉంటుంది. మనం జీవితకాలంలో సగటున 2.4 లక్షల సార్లు ఆవలిస్తాం. ఆవులింత అంటువ్యాధి కాదు కానీ… అది అంటుకోవడం మాత్రం నిజమనే అనుకోవాలి. ఒక్కోసారి దేహంలో ఉత్సాహం కలిగినప్పుడు కూడా ఇవి వస్తాయి. అసలు ఇవి ఎందుకు … Read more