Holding Sneeze : తుమ్ము వ‌స్తే తుమ్మాల్సిందే.. ఆపితే ప్ర‌మాద‌క‌రం.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Holding Sneeze : సాధార‌ణంగా మ‌న‌కు సీజ‌న్లు మారిన‌ప్పుడు ద‌గ్గు, జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే కొంద‌రికి ఇవి ఎల్ల‌ప్పుడూ ఉంటాయి. ఇక ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే తుమ్ములు కామ‌న్‌గా వ‌స్తాయి. అలాగే కొంద‌రికి దగ్గు, జ‌లుబు లేక‌పోయినా తుమ్ములు అనేవి స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. దుమ్ముకు అల‌ర్జీ ఉన్నా, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల, లేదా పుప్పొడి రేణువులను పీల్చినా కూడా తుమ్ములు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రికి భోజ‌నం చేసేట‌ప్పుడు … Read more

Sleeping Mouth Open : రోజూ రాత్రి నోరు తెరిచి నిద్రిస్తున్నారా.. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Sleeping Mouth Open : నిద్రించేట‌ప్పుడు స‌హజంగానే చాలా మంది అనేక ర‌కాల భంగిమ‌ల్లో నిద్రిస్తుంటారు. ఇక కొంద‌రు గుర‌క కూడా పెడుతుంటారు. అయితే కొంద‌రు మాత్రం నోరు తెరిచి నిద్రిస్తుంటారు. ఇలా కొంద‌రు చేస్తుంటారు. అయితే దీని వెనుక కార‌ణాలు ఏమిటి.. ఇలా ఎందుకు చేస్తారు.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా నోరు తెరిచి నిద్రించ‌డాన్ని వైద్య ప‌రిభాష‌లో స్లీప్ అప్నియా అంటారు. ఇది అందికీ రాదు. కొంద‌రికి వ‌స్తుంటుంది. ఇందుకు గ‌ల కార‌ణాలు … Read more

Urination : మూత్ర విస‌ర్జ‌న అస‌లు ఏ స‌మ‌యంలో చేస్తే మంచిదో తెలుసా..?

Urination : మ‌న శ‌రీరంలోని మ‌లినాలు, విష ప‌దార్థాలు ఎక్కువ‌గా మూత్ర ద్వారా బ‌య‌ట‌కు పోతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌క‌పోతే మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. అలాగే మూత్ర‌విస‌ర్జ‌న ఏ స‌మ‌యంలో చేయ‌డం మంచిది అన్న సందేహం కూడా మ‌న‌లో చాలా మందికి వ‌చ్చే ఉంటుంది. మూత్ర‌విస‌ర్జ‌న ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం ఇలా ఏ స‌మ‌యంలో మూత్ర‌విస‌ర్జ‌న చేస్తే మంచిది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర విస‌ర్జ‌న … Read more

Cardiac Arrest : ప్ర‌ముఖుల ప్రాణాల‌ను బ‌లిగొంటున్న కార్డియాక్ అరెస్ట్‌.. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Cardiac Arrest : కొన్ని రకాల జ‌బ్బులు మ‌న‌కు వంశ‌పార‌ప‌ర్యంగా కూడా వ‌స్తాయి. వంవ‌పార‌ప‌ర్యంగా వ‌చ్చిన‌ప్ప‌టికి కొన్ని ర‌కాల జ‌బ్బుల వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి హాని క‌ల‌గ‌దు. కానీ జ‌బ్బులు మాత్రం మ‌న ప్రాణాల‌ను తీస్తాయనే చెప్ప‌వ‌చ్చు. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌చ్చి ప్రాణాపాయంగా మారే జ‌బ్బుల్లో గుండె జ‌బ్బులు ఒక‌టి. మ‌న పూర్వీకుల‌కు గుండె జ‌బ్బులు, అధిక ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు ఉంటే అవి మ‌న‌కు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇటువంటి స‌మ‌స్య‌లు … Read more

Chicken And Mutton : చికెన్‌, మ‌ట‌న్‌ను అధికంగా తింటున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Chicken And Mutton : మ‌న‌లో మాంసాహారాన్ని ఇష్ట‌ప‌డే వారు చాలా మంది ఉన్నారు. మ‌న రుచికి త‌గిన‌ట్టు చేప‌లు, రొయ్య‌లు, చికెన్, మ‌ట‌న్ వంటి వాటిని తింటూ ఉంటాం. మాంసాహారాన్ని తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విటమిన్స్, మిన‌ర‌ల్స్ వంటి పోష‌కాలు ఎన్నో ల‌భిస్తాయి. అయితే ఈ మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకునే వారు కూడా ఉన్నారు. అస‌లు మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవ‌చ్చా.. ఇలా తీసుకోవ‌డం మ‌న‌కు లాభ‌మా..న‌ష్ట‌మా.. అస‌లు ఈ విష‌యంపై నిపుణులు … Read more

Dimples : సొట్ట బుగ్గ‌లు ఉంటే ల‌క్ క‌ల‌సి వ‌స్తుందా..? అవి ఉండ‌డం హానిక‌ర‌మా..?

Dimples : పుట్టుక‌తోనే స‌హ‌జంగానే కొంద‌రికి శ‌రీరంలో కొన్ని ఆకృతులు వ‌స్తుంటాయి. వాటిల్లో సొట్ట బుగ్గ‌లు కూడా ఒక‌టి. సొట్ట బుగ్గ‌లు ఉన్న‌వారు స‌హ‌జంగానే అందంగా క‌నిపిస్తారు. య‌వ్వ‌నంలో ఉన్న‌ట్లు అనిపిస్తుంది. అయితే సొట్ట బుగ్గ‌ల గురించి ఎన్నో క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. సొట్ట బుగ్గ‌లు ఉండ‌డం మంచిదే అని.. వాటితో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ని.. కొంద‌రు న‌మ్ముతారు. అయితే కొంద‌రు మాత్రం ఇవి హానిక‌ర‌మ‌ని అంటుంటారు. ఈ క్ర‌మంలోనే సైంటిస్టులు ఏమ‌ని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Lunula : మీ గోళ్లపై అర్థ చంద్రాకారంలో ఇలా ఉందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Lunula : మ‌న‌కు తెలియ‌ని విష‌యాలు చాలా ఉంటాయి. వాటిని మ‌నం అంత‌గా గ‌మ‌నించ‌ము. తీరా ఆ విష‌యం తెలిసాక ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటాము. అలాంటి వాటిల్లో చేతి గోర్ల పై ఉండే తెల్ల‌టి మ‌చ్చ‌లు ఒక‌టి. వీటిని గోర్ల‌పై చాలా మంది గ‌మ‌నించే ఉంటారు. ఈ తెల్ల‌టి మ‌చ్చ‌ల‌ను శాస్త్రీయంగా లునూలా అని పిలుస్తారు. వీటిని మ‌న శ‌రీరంలో అత్యంత సున్నిత‌మైన భాగాలుగా చెప్ప‌వ‌చ్చు. లాటిన్ భాష‌ల్లో లునూలా అన‌గా చంద్ర‌వంక అని అర్థం. ఇది ఎక్కువ‌గా … Read more

Wake Up At 3am : అర్ధ‌రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య నిద్ర లేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Wake Up At 3am : సాధార‌ణంగా చాలా మంది రాత్రి పూట నిద్ర లేస్తుంటారు. మూత్ర విస‌ర్జ‌న చేయ‌డం కోసం లేదా దాహం అయి నీళ్ల‌ను తాగ‌డం కోసం.. రాత్రి పూట నిద్ర లేవాల్సి వస్తుంది. ఇక కొంద‌రు నిద్రించే భంగిమ స‌రిగ్గా లేక‌పోవ‌డం వ‌ల్ల ఒత్తిడి ప‌డి కూడా నిద్ర లేస్తారు. అలాగే కొంద‌రికి పీడ‌క‌ల‌ల వ‌ల్ల కూడా నిద్ర‌లో మెళ‌కువ వ‌స్తుంది. అయితే రాత్రి పూట 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య … Read more

Left Side Sleeping : నిద్ర‌పోయేట‌ప్పుడు ఎడమ‌వైపు తిరిగి ప‌డుకుంటున్నారా.. అయితే మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Left Side Sleeping : ప్ర‌తి ఒక్క‌రికి నిద్ర చాలా అవ‌స‌రం. మనం శ‌రీరానికి త‌గినంత నిద్ర పోతేనే ఆరోగ్యంగా, చురుకుగా ఉండ‌గ‌లం. లేదంటే మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. నిద్ర ఎలా అయితే మ‌న ఆరోగ్యం మీద ప్ర‌భావాన్ని చూపుతుందో అలాగే మ‌నం నిద్రించే భంగిమ‌ కూడా మ‌న ఆరోగ్యం పై మంచి లేదా చెడు ప్ర‌భావాన్ని చూపుతుంది. ఈ ప్ర‌భావం మ‌న మెద‌డు, జీర్ణాశ‌యం మీద ఎక్కువ‌గా ఉంటుంది. ఒక మంచి … Read more

Pregnancy Symptoms : గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌ల్లో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Pregnancy Symptoms : మాతృత్వం అనేది మ‌హిళ‌ల‌కు ల‌భించిన గొప్ప వ‌రం అనే చెప్ప‌వ‌చ్చు. ఒక బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన మ‌హిళ.. స్త్రీగా ప‌రిపూర్ణ‌త్వం సాధిస్తుంద‌ని చెబుతుంటారు. అయితే ఆ మాట ప‌క్క‌న పెడితే.. పిల్ల‌ల కోసం దంప‌తులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. కానీ కొంద‌రు దంప‌తుల‌కు మాత్రం అది క‌ల‌గానే మిగిలిపోతుంది. అయితే మొద‌టి సారి త‌ల్లి అయిన మ‌హిళ‌కు ఎంతో సంతోషంగా ఉంటుంది. చిన్న పాప లేదా బాబు త‌మ కుటుంబంలోకి ఎప్పుడు వ‌స్తారా.. … Read more