Gas Pain Vs Heart Pain : గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి మ‌ధ్య తేడాలివే.. ఏ నొప్పి అయిందీ ఇలా గుర్తించ‌వ‌చ్చు.. చాలా సుల‌భం..

Gas Pain Vs Heart Pain : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ స‌మ‌స్య‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. గ్యాస్ ట్ర‌బుల్ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, భోజ‌నం వేళ‌కు చేయ‌క‌పోవ‌డం, కారం, మ‌సాలాలు అధికంగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం, అధికంగా బ‌రువు ఉండ‌డం, మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. గ్యాస్ స‌మ‌స్య వ‌స్తే.. క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. క‌డుపులో … Read more

Liver Problems Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే లివ‌ర్ చెడిపోయింద‌ని అర్థం..

Liver Problems Symptoms : మ‌న శరీరంలో ఉండే అంత‌ర్గ‌త అవ‌య‌వాల్లో కాలేయం ఒక‌టి. మ‌నం జీవితంలో ఎన్నో ప‌నులు చేస్తూ ఉంటాం కానీ మ‌న లోప‌లి అవ‌య‌వాలు ఏం ప‌నులు చేస్తాయో ప‌ట్టించుకోము. మ‌న లోప‌లి అవ‌యవాలు అన్నీ మ‌నం జీవించి ఉండ‌డానికి స‌హ‌క‌రిస్తూ వాటి విధుల‌ను నిర్వ‌హిస్తాయి. కాలేయం కూడా ఎన్నో ర‌కాల అనారోగ్యాలు వ‌స్తూ ఉంటాయి. వాటికి భిన్న‌మైన కార‌ణాలు ఉంటాయి. ఆల్కహాల్ ఎక్కువ‌గా తాగ‌డం, కొన్ని ర‌కాల మందులు వాడ‌డం, అధిక … Read more

Vitamin D Tablets : విట‌మిన్ డి ట్యాబ్లెట్ల‌ను ఇలా వాడొద్దు.. మీ ఆరోగ్యం గుల్ల గుల్ల అవుతుంది.. త‌రువాత ఏమీ చేయ‌లేరు..

Vitamin D Tablets : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది విట‌మిన్ల లోపాల‌తో బాధ‌ప‌డుతున్నారు. పోష‌కాహార లోపం వ‌స్తుండ‌డం వ‌ల్ల విట‌మిన్ల ట్యాబ్లెట్ల‌ను వాడాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే బి కాంప్లెక్స్ విట‌మిన్ల‌తోపాటు విట‌మిన్లు ఎ, సి, డి, ఇ, కె వంటి ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారు. అయితే వాస్త‌వానికి ఏ ట్యాబ్లెట్ అయినా స‌రే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వాడాలి అన్న నియ‌మం ప్ర‌కారం.. విట‌మిన్ల ట్యాబ్లెట్ల‌ను కూడా డాక్ట‌ర్ వాడ‌మ‌ని చెబితేనే వాడాలి. లేదంటే వాడ‌రాదు. … Read more

Thyroid Symptoms : థైరాయిడ్ వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని తెలుసుకుంటే.. ముందుగానే జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చు..

Thyroid Symptoms : ప్ర‌స్తుత కాలంలో మ‌నల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో థైరాయిడ్ స‌మ‌స్య ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఈవ్యాధితో ప్ర‌భావితం అవుతున్నారు. శ‌రీరంలోని ప్ర‌తి భాగాన్ని ప్ర‌భావితం చేసే శ‌క్తి థైరాయిడ్ హార్మోన్ కు ఉంది. సాధార‌ణంగా ఏ వ్యాధి నుండైనా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ వ్యాధి గురించి అవ‌గాహాన అవ‌స‌రం. అప్పుడే ఆ వ్యాధిని నియంత్రించే మార్గం క‌నిపిస్తుంది. … Read more

Ankle Pain : కాలి మ‌డ‌మ‌ల నొప్పి ఎందుకు వ‌స్తుంది.. త‌గ్గాలంటే ఏం చేయాలి..?

Ankle Pain : మ‌డ‌మ నొప్పి.. ఈ స‌మ‌స్య‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతుంటారు. మ‌డ‌మ వెనుక భాగంలో, కింది భాగంలో నొప్పి వ‌చ్చి న‌డ‌వ‌డానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మ‌డ‌మ నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. సాధార‌ణంగా ప్ర‌తి మ‌నిషిలో పాదం అడుగున ప్లాంటార్ ఫెషియా అనే కండ‌రం ఉంటుంది. కాలి మ‌ధ్య‌లో ఉండే గొయ్యి లాంటి నిర్మాణానికి కూడా ఈ కండ‌ర‌మే ఆధారం. న‌డ‌క‌, జాగింగ్, ప‌రిగెత్త‌డం, బ‌రువులు ఎత్త‌డం వంటి … Read more

Cancer Symptoms : క్యాన్స‌ర్ బారిన ప‌డే ముందు మ‌న శ‌ర‌రీంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. తెలుసుకుంటే ముందే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు..

Cancer Symptoms : క్యాన్స‌ర్…ఈ పేరు వింటేనే మ‌న‌కు భ‌యం క‌లుగుతుంది. ప్రాణాంత‌క‌మైన వ్యాధుల్లో ఇది ఒక‌టి. మారిన జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అల‌వాట్లే క్యాన్స‌ర్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే కొంద‌రిలో జ‌న్యుప‌రంగా కూడా ఈ వ్యాధి వ్చే అవ‌కాశం ఉంది. ఈ వ్యాధికి ఖ‌చ్చిత‌మైన మందులు అంటులేవు. రేడియేష‌న్, కీమో థెర‌పీ వంటి ప‌ద్ద‌తుల‌ను అనుస‌రించి క్యాన్స‌ర్ క‌ణాల‌ను న‌శింప‌జేయ‌వ‌చ్చు. తద్వారా క్యాన్స‌ర్ ఒక శ‌రీర భాగం నుండి మ‌రో శ‌రీర … Read more

Tablet Swallowing : ట్యాబ్లెట్ల‌ను వేసుకునేట‌ప్పుడు ఎన్ని నీళ్ల‌ను తాగాలి.. నిపుణులు ఏమ‌ని చెబుతున్నారు..?

Tablet Swallowing : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. నిరంత‌ర ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న‌, పోష‌కాహార లోపం, కాలుష్యం, వంశ పారంప‌ర్య స‌మ‌స్య‌లు.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నారు. దీంతో చాలా మంది దీర్ఘ‌కాలికంగా చికిత్స తీసుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది రోజూ అనేక సంఖ్య‌లో ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారు. ఒక్కో అనారోగ్య స‌మ‌స్య‌కు ఒక్కో ట్యాబ్లెట్ … Read more

Tea And Coffee : రోజూ టీ, కాఫీల‌ను అధికంగా తాగుతున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి..!

Tea And Coffee : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం లేవ‌గానే కాఫీ లేదా టీ తాగ‌డం త‌ప్ప‌నిస‌రి అలవాటుగా ఉంటుంది. అవి లేనిదే కొంత‌మంది ఏ ప‌నీ చేయ‌లేరు. ఎంతో మందికి కాఫీ టీ ల‌తోనే రోజు మొద‌ల‌వుతుంది. కాఫీలో కెఫీన్ అనే ప‌దార్థం ఉంటుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. టీ లో కూడా కొంత మోతాదులో కెఫీన్ ఉంటుంది. అయితే కెఫీన్ ను రోజూ తీసుకోవ‌డం వ‌ల‌న కొన్ని లాభాల‌తో పాటు స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయ‌ని … Read more

Soya Chunks : మీల్ మేక‌ర్ ల‌ను తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..

Soya Chunks : మ‌నం ఎక్కువ‌గా మీల్ మేక‌ర్ అని పిలిచే వీటిని సోయా చంక్స్ అని కూడా అంటూ ఉంటారు. దీనిలో ప్రొటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల‌న ముఖ్యంగా శాకాహారులు చికెన్, మ‌ట‌న్, గుడ్లు, డైరీ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌త్యామ్నాయంగా మీల్ మేక‌ర్ ను తింటూ ఉంటారు. త‌క్కువ కొలెస్ట్రాల్, సులువుగా వండుకోవ‌డం , మంచి రుచి,అధిక ప్రొటీన్లు మొద‌లైన గుణాలు క‌లిగి ఉండటం వ‌ల‌న ఎక్కువ మంది సోయా చంక్స్ ను ఎంచుకుంటూ ఉంటారు. సాధార‌ణంగా … Read more

Triglycerides : లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లో ట్రైగ్లిజ‌రైడ్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వ‌చ్చిందా.. అయితే ప్ర‌మాద‌మే.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Triglycerides : ట్రైగ్లిజ‌రైడ్స్ అనేవి మ‌న ర‌క్తంలో ఉండే ఒక ర‌క‌మైన కొవ్వు ప‌దార్థం. మ‌నం తినే ఆహారంలో మ‌న‌కు అవ‌స‌రం లేని కొవ్వు గా దీనిని చెబుతారు. కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ఆహారం తిన్న‌ప్పుడు మిగిలిపోయిన కొవ్వు ట్రైగ్లిజ‌రైడ్స్ రూపంలో మ‌న శ‌రీరంలోని కొవ్వు క‌ణాల‌లో నిల్వ చేయ‌బ‌డుతుంది. ట్రైగ్లిజ‌రైడ్స్ అధిక స్థాయిలో ఉన్న‌ప్పుడు అది హైప‌ర్ ట్రైగ్లిజ‌రిడేమియాకి దారి తీస్తుంది. క్యాల‌రీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవ‌డం, చ‌క్కెర ప‌దార్థాలు, ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకోవ‌డం … Read more