Kidneys : కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పేందుకు సంకేతం ఇదే.. ఎలా తెలుస్తుంది అంటే..?
Kidneys : మనలో ఉండే రెండు మూత్రపిండాలు మనలో ఉండే 5 లీటర్ల రక్తాన్ని రోజుకు రెండు సార్లు వడపోస్తూ ఉంటాయి. రక్తంలో ఉండే వ్యర్థాలను, రసాయనాలను, మలినాలను, టాక్సిన్లను వడకట్టి మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా పని చేసేటప్పుడు వాటి విలువ మనకు తెలియదు. వాటి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోము. మూత్రపిండాలు వైఫల్యం చెంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే కానీ మనకు వాటి విలువ అర్థం కాదు. 150 సంవత్సరాల … Read more









