Ghee : నెయ్యి పాజిటివ్ ఫుడ్.. దీని వల్ల 11 అద్భుత లాభాలున్నాయి.. అవేంటో తెలుసా..?
Ghee : చూడగానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. దాదాపుగా ఎవరైనా నెయ్యిని ఇష్టంగానే తింటారు. పచ్చడి, పప్పు, కారం పొడి వంటి కూరల్లో నెయ్యిని కలుపుకుని తింటే ఆహా అప్పుడు వచ్చే రుచే వేరు కదా. అలాంటి రుచిని దాదాపుగా ఏ నాన్ వెజ్ వంటకమూ ఇవ్వలేదేమో. అంతటి టేస్ట్‌ను నెయ్యి మాత్రమే అందిస్తుంది. అయితే నెయ్యి ఎంత రుచిగా ఉన్నా కొందరు మాత్రం దాన్ని తినేందుకు అయిష్టతను ప్రదర్శిస్తారు. … Read more









