Water Apple Crop : వాటర్ యాపిల్ సాగు.. పెట్టుబడి పెద్దగా ఉండదు.. 10 మొక్కలను పెంచితే చాలు.. లక్షల్లో ఆదాయం..
Water Apple Crop : ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఉద్యోగాలు రావడం మరీ గగనం అయిపోతోంది. అందుకనే చాలా మంది స్వయం ఉపాధి మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇక వ్యవసాయం చేయడం అన్నది కూడా అందులో ఒక భాగం అయింది. అయితే అందరూ వేసే పంటలు కాకుండా ఇతర ఏవైనా పంటలు వేస్తే.. అధిక మొత్తంలో ఆదాయం సంపాదిచేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి పంటల్లో వాటర్ యాపిల్ కూడా ఒకటి. … Read more









