Micro Greens : వీటిని తింటే జీవితంలో ఏ జబ్బు రాదు.. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకుని తినవ‌చ్చు..!

Micro Greens : అనారోగ్య సమస్యల కారణంగా, చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నిజానికి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి, ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా మంచి జరుగుతుంది. మైక్రో గ్రీన్స్ మీద, ఈ రోజుల్లో చాలా మందికి అవగాహన పెరిగింది. ఎక్కువ మంది వాడుతున్నారు. సూక్ష్మ పోషకాలు ఇందులో అద్భుతంగా ఉంటాయి. పోషకాలు గని ఇది అని కూడా చెప్పొచ్చు. సూక్ష్మ పోషకలని తక్కువ ఆహారంలో ఎక్కువ అందించే విధంగా … Read more

Barley Water : బార్లీ నీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Barley Water : బార్లీ గింజ‌ల‌ను ఎక్కువ‌గా బీర్ త‌యారీలో ఉప‌యోగిస్తారు. అంత‌మాత్రం చేత వాటితో త‌యారు చేసిన నీటిని తాగితే మ‌త్తు వ‌స్తుంద‌నుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వ‌ల్ల ఎన్నో అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఒక పాత్ర‌లో గుప్పెడు బార్లీ గింజ‌ల‌ను వేసి అందులో ఒక లీట‌ర్ నీటిని పోయాలి. అనంత‌రం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో బార్లీ గింజ‌లు మెత్త‌గా మారుతాయి. … Read more

అంతా న‌కిలీ.. మొన్న చైనా ప్లాస్టిక్ బియ్యం ఇప్పుడు నకిలీ బంగాళదుంపలు..

ఇటీవ‌ల ఎక్క‌డ చూసిన కూడా న‌కిలీ రాజ్యం న‌డుస్తుంది. అడ్డంగా డ‌బ్బులు సంపాదించే క్ర‌మంలో న‌కిలీ వ‌స్తువుల‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నారు. మొన్నామ‌ధ్య చైనా ప్లాస్టిక్ బియ్యం ఎంత వ‌ణికించిందో మ‌నం చూశాం. ఇప్పుడు న‌కిలీ బంగాళ‌దుంప‌లు కూడా మార్కెట్‌లో క‌నిపిస్తున్నాయి.లాభాపేక్ష కోసం కొందరు వ్యాపారులు నకిలీ బంగాళాదుంపలకి రసాయనాల రంగులు వేసి విక్రయిస్తున్నారు, ఇది మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఇటీవల, ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎస్‌డిఎ) బల్లియాలో … Read more

నాలుకపై త‌ర‌చుగా పొక్కులు రావ‌డం ఏ వ్యాధికి సంకేతం.. అశ్ర‌ద్ధ చేస్తే చ‌నిపోయే ప్ర‌మాదం ఉంది..!

మ‌న ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని స‌మస్య‌ల‌ని మ‌నం పెద్దగా ప‌ట్టించుకోం. అవే త‌గ్గిపోతాయిలే అన్నట్టుగా వ్య‌వహ‌రిస్తుంటాం. కాని వాటిని అశ్ర‌ద్ధ చేస్తే ప్రాణాంత‌కం అయ్యే అవ‌కాశం కూడా ఉంది,నోటి పుండ్లు (మౌత్ అల్సర్లు) సాధారణంగా నాలుక, చిగుళ్లు, దవడ లోపల, పెదవుల లోపల ఏర్పడతాయి. ఇవి నొప్పిని కలిగించడంతో పాటు చాలా అసౌకర్యం కల్పిస్తాయి. దీంతో ఆకలి వేసినా తినలేని పరిస్థితి నెలకొంటుంది. నోటి శుభ్రత పాటించకపోవడం, మలబద్ధకం, హార్మోన్‌లలో మార్పులు, ఎసిడిటీ, విటమిన్ బి, సి, … Read more

Hair Growth : కేవలం ఇన్ని చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది.. చుండ్రు ఉండ‌దు..

Hair Growth : వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, త‌ల‌లో దుర‌ద‌, చుండ్రు, జుట్టు నిర్జీవంగా మార‌డం, జుట్టు తెగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉన్నాయి. త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, జుట్టుకు పోష‌కాలు స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం వంటి వివిధ … Read more

పొర‌పాటున కూడా ఈ వ‌స్తువుల‌ను కిచెన్‌లో ఉంచొద్దు.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

ఎందుకో కొంద‌రికి అదృష్టం కలిసి రాదు. ఎంత క‌ష్టప‌డినా కూడా ఆశించిన ఫ‌లితాలు అందుకోరు.ఎప్పుడూ ఎవరో ఒకరు జబ్బు పడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కాదు. వాస్తు ఇలాంటి విషయాల గురించి చాలా క్షుణ్ణంగా చర్చిస్తుంది. వాస్తును అనుసరించి కొన్ని వస్తువులు పొరపాటున కూడా వంటగదిలో పెట్టుకోకూడదు. ఇంటిలో అతి కీలకంగా భావించే వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను తప్పక పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి … Read more

ఒకప్పుడు రూ.1,82,600 కోట్ల కంపెనీ.. ఇప్పుడేమో జీరో..

ఇండియాలో ప్రముఖ ఎడ్ టెక్ స్టార్ట్ అప్స్ లో ఒకటైన బైజూస్ ని 2011లో బైజు రవీంద్రన్, దివ్య గోకుల్ నాథ్ ప్రారంభించారు. ఒకప్పుడు 2022లో 22 బిలియన్ల డాలర్ల విలువతో భారతదేశ పాతిపెద్ద స్టార్ట్ అలాగే ఏప్రిల్ 2023లో 150 మిలియన్లకు పైగా విద్యార్థులని కలిగి ఉన్న కంపెనీగా ఉండేది. మూడు కీలక పెట్టుబడుతారు ప్రాసెస్ పీక్, ఎక్స్వి భాగస్వాములు అలాగే చాలా జుకర్బర్గ్ ఇనిషియేటివ్ కంపెనీని విడిచిపెట్టారు. దీనివలన నిధుల సేకరణ కష్టమైపోయింది. ఒకప్పుడు … Read more

Ghee In Belly Button : నెయ్యిని ఎప్పుడైనా బొడ్డులో వేసి చూశారా.. అలా చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

Ghee In Belly Button : నెయ్యి వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. నెయ్యిని రోజూ తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరానికి శ‌క్తి కూడా ల‌భిస్తుంది. క్యాల‌రీలు పెరుగుతాయ‌న్న భ‌యం కార‌ణంగా నెయ్యిని మ‌న‌లో చాలా మంది తిన‌రు. కానీ ఆయుర్వేదం ప్ర‌కారం నెయ్యిని వాడ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. దీన్ని వైద్యంలో ఉప‌యోగిస్తారు. అయితే నెయ్యిని లోప‌లికి తీసుకోవ‌డ‌మే కాదు.. బొడ్డులోనూ వేయ‌వ‌చ్చు. అవును.. … Read more

Pop Corn : పాప్ కార్న్‌ను తిన‌వ‌చ్చా.. తిన‌కూడ‌దా.. ఏం జ‌రుగుతుంది..?

Pop Corn : సాధార‌ణంగా మ‌నం సినిమాల‌కు వెళ్లిన‌ప్పుడు ఇంట‌ర్‌వెల్ స‌మ‌యంలో పాప్ కార్న్ కొని తింటుంటాం. అలాగే ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో లేదా ఇంట్లో ఏ ఇత‌ర స్నాక్స్ తిన‌బుద్ది కాన‌ప్పుడు ఒక్కోసారి పాప్ కార్న్‌ను ఇంట్లోనే త‌యారు చేసి తింటుంటాం. ఇక ఇందులో అనేక ర‌కాల ఫ్లేవ‌ర్స్ కూడా ఉంటాయి. బ‌య‌ట మ‌న‌కు వివిధ ర‌కాల ఫ్లేవ‌ర్స్‌లో పాప్ కార్న్‌ను అందిస్తుంటారు. అయితే పాప్ కార్న్‌ను తిన‌డంలో చాలా మందికి సందేహం ఉంటుంది. అస‌లు … Read more

Buttermilk : రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను త‌ప్ప‌క తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Buttermilk : ప్ర‌తి ఏడాది లాగానే ఈ సారి కూడా చ‌లికాలం ముగిసింది. ఎండ‌లు అప్పుడే విజృంభిస్తున్నాయి. ఇక రానున్న నెల‌ల్లో వేడి మ‌రింత పెర‌గ‌నుంది. దీంతో వేస‌వి తాపం మొద‌ల‌వుతుంది. ప్ర‌జ‌లు ఇప్పుడే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అందులో భాగంగానే ర‌క‌ర‌కాల పానీయాల‌ను సేవిస్తున్నారు. ఇక వేస‌విలో చాలా మంది తాగే పానీయాల్లో మ‌జ్జిగ కూడా ఒక‌టి. కానీ దీన్ని ఏ సీజ‌న్‌లో అయినా స‌రే రోజూ తాగ‌వ‌చ్చు. రోజూ ఒక గ్లాస్ మ‌జ్జిగ‌ను … Read more