Fennel Seeds : సోంపు గింజ‌ల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తిన‌డం మ‌న ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుంచో వ‌స్తోంది. కానీ ఈ జంక్‌ఫుడ్ యుగంలో ఆ పాత ప‌ద్ధ‌తిని మ‌రిచిపోయాం. దీంతోపాటు అలాంటి ఆహారం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా మ‌నం ఎదుర్కొంటున్నాం. కానీ భోజ‌నం చేసిన ప్ర‌తి సారీ కొన్ని సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగితే దాంతో మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా వాత‌, పిత్త దోషాల వ‌ల్ల క‌లిగే … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. మ‌ర‌ణించిన త‌ర్వాత ఆత్మ శ‌రీరం నుండి విడిపోయాక ఏం జ‌రుగుతుంది?

జ‌న్మించిన‌ ప్ర‌తి మ‌నిషి ఏదో ఒక రోజు మ‌ర‌ణించ‌డం స‌ర్వ సాధార‌ణం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను పెరిగి పెద్దయ్యేంత వరకు, చివరగా మరణించేంత వరకు తన కర్మలను బట్టి స్వర్గానికి వెళ్లడమా లేదా నరకానికి వెళ్లడమా అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలివేస్తుంది. కానీ కొన్నిసార్లు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంద‌ట‌. ఈ ప్రక్రియను డెత్ ఉరి అని పిలుస్తారు, దీనిలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి … Read more

Diabetes : షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..

Diabetes : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జీవ‌న‌శైలి బిజీగా మారిపోయింది. అలాగే ఆహారపు అల‌వాట్లు కూడా డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయి. దీంతో చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా షుగ‌ర్ వ‌స్తోంది. అయితే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉండాలంటే.. ఓ వైపు డాక్ట‌ర్ ఇచ్చే మందుల‌ను రెగ్యుల‌ర్‌గా వాడాలి. అలాగే కొన్ని జాగ్రత్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. దీంతో షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. షుగ‌ర్ ఉన్న‌వారు స‌రైన జాగ్రత్త‌ల‌ను పాటించ‌క‌పోతే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కిడ్నీలు, లివ‌ర్ పాడైపోతాయి. … Read more

Nanditha Raj : ప్రేమ క‌థా చిత్రం హీరోయిన్ అస‌లు ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుంది..?

Nanditha Raj : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో నందితా రాజ్ హీరోయిన్ గా నటించి తన కళ్ళతో అందరినీ భయపెట్టింది. అలాగే త‌న న‌ట‌న‌తో అంద‌రినీ మంత్ర‌ముగ్దుల్ని కూడా చేసింది. ఆ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఈ మధ్య సోషల్ మీడియాలోనూ … Read more

ఉద్యోగంలో ల‌క్ష‌ల ప్యాకేజీ రావాలంటే మీరు ఈ డిగ్రీలు చేయండి..!

ఈ రోజుల్లో చాలా మంది సొంత కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని క‌ల‌లు కంటున్నారు. గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా మంది తమ కెరీర్‌పై సీరియస్ ఫోకస్ పెడుతున్నారు. కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుండగా,మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ లో చేరి ఎక్కువ జీతాలు వ‌చ్చే జాబులు అంది పుచ్చుకుంటున్నారు. కొంత మంది యువత తమ ప్రతిభ ఆధారంగా అధిక జీతం కోసం విదేశాలకు వెళుతున్నారు.మంచి ఉద్యోగావకాశాల కోసం విద్యార్థులు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలపై … Read more

Annie Rajanna Movie : రాజన్న మూవీలో నటించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

Annie Rajanna Movie : దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ దర్శకత్వంలో 21 డిసెంబర్‌ 2011న రిలీజ్‌ అయిన మూవీ రాజన్న. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఇందులో అనేక మంది నటించినా.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అన్నీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈమె అనుకోకుండా ఒక రోజు మూవీతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయం అయింది. తరువాత పలు సినిమాల్లో చేసి … Read more

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

Fat Cysts : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నా కూడా ఇలా చేయండి. వెంటనే కరిగిపోతాయి. మనల్ని ఇబ్బంది పెట్టే వాటిల్లో కొవ్వు గడ్డలు కూడా ఒకటి. శరీరంలో అధికంగా చేరిన కొవ్వు గడ్డ‌ల్లా ఏర్పడి కొవ్వు గడ్డలు కలుగుతుంటాయి. ఎక్కడైనా కూడా ఇవి కలిగే అవకాశం ఉంటుంది. ఈ గడ్డల్ని ఎడిమా అని కూడా అంటారు. నరాల‌ మీద ఇవి కొన్ని కొన్ని సార్లు ఏర్పడే … Read more

మీ వ‌ద్ద ఉన్న బంగారం అస‌లైందా, న‌కిలీదా..? ఈ చిట్కాల‌తో సుల‌భంగా గుర్తించండి..!

డ‌బ్బును ఎందులో అయినా పెట్టుబ‌డిగా పెట్ట‌ద‌లిస్తే చాలా మంది ఎంచుకునే మార్గాల్లో ఒక‌టి.. బంగారం.. బంగారంపై పొదుపు చేస్తే క‌చ్చితంగా లాభం వ‌స్తుంది. ఇక గిఫ్ట్‌లుగా కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాల్లోనూ బంగారు ఆభ‌ర‌ణాల‌దే పైచేయి. అయితే మార్కెట్‌లో మ‌నం కొనే బంగారం అస‌లుదా, న‌కిలీదా ? అని తెలుసుకోవ‌డం ఎలా ? అంటే.. అందుకు ఈ సూచ‌న‌లు పాటించాలి. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల ప్ర‌కారం 41.7 శాతం లేదా 10 క్యారెట్ల … Read more

ఈ ఆరు ఫోటోలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే..!

సాధారణంగా మన ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్యం మన ఇంట్లో పరిశుభ్రతను పాటించాలని చెబుతుంటారు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదని, మనం సంపాదించిన డబ్బు ఏ విధంగానూ వృథా ఖర్చు కాకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆరు రకాల … Read more

Aloe Vera Pack : ఈ పేస్ట్‌ను జుట్టుకు త‌ర‌చూ రాస్తుంటే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..

Aloe Vera Pack : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చిన్నా పెద్ద తేడా లేకుండా అంద‌రిలోనూ వ‌స్తోంది. ప‌ర్యావ‌ర‌ణంలో పెరుగుతున్న కాలుష్యం కార‌ణంగా మనం ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. కాలుష్యం వలన జుట్టు పొడిబారడం, చిట్లి పోవడం, జుట్టు అధికంగా ఊడిపోవడం వంటి సమస్యల‌ను ఎదుర్కొంటున్నాము. జుట్టు ఊడిపోతుందనే ఒత్తిడిలో మన తాహతుకు మించి ఖరీదైన షాంపూలు, నూనెల‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాం. దీనివల్ల‌ ధనం, కాలం రెండు వృథా చేసుకుంటున్నాం. మనకు ప్రకృతి … Read more