Rudraksha And Rashi : ఏ రాశి వారు ఏ రుద్రాక్షలను ధరిస్తే మంచిది..?
Rudraksha And Rashi : అంతా మంచి జరగాలని చాలామంది మాల వేసుకోవడం.. రుద్రాక్షలను ధరించడం వంటివి చేస్తూ ఉంటారు. చాలామంది పెద్దలు రుద్రాక్షలని ధరించడాన్ని మీరు చూసి ఉంటారు. శివుడి అనుగ్రహాన్ని పొందాలంటే కచ్చితంగా రుద్రాక్షలని ధరించాలని పెద్దలు అంటుంటారు కూడా. రుద్రాక్షలు శివుడి కన్నీటి నుండి ఉద్భవించినవి అని భక్తులు నమ్ముతుంటారు. రుద్ర పురాణంలో రుద్రాక్ష ధారణ వలన కలిగే ప్రయోజనాలను కూడా వివరించడం జరిగింది. మరి ఈరోజు మనం రుద్రాక్ష వలన కలిగే … Read more









