Samarasimha Reddy : సమరసింహారెడ్డికి పెట్టింది రూ.6 కోట్లు.. వచ్చింది ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..!
Samarasimha Reddy : నందమూరి నట సింహంగా పేరుగాంచిన బాలకృష్ణ తన సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఆయన ఎప్పటికప్పుడు భిన్నమైన చిత్రాలను చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఫ్యాక్షన్ చిత్రాల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఈ మూవీ తరువాతనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైందని చెప్పవచ్చు. అందువల్ల ఈ మూవీ ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా మారింది. అప్పట్లో ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే … Read more









