మద్యం తాగే అలవాటు ఉందా.. అయితే ఒక్కసారి ఈ వార్త చదవండి..!
ఈ రోజుల్లో మద్యం అనే అలవాటు అనేది కామన్‌గా మారింది. చిన్న పిల్లలు సైతం మద్యం తాగుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం అనేక మార్పులకు గురవుతుంది. దీనిలో ముందుగా మెదడు కూడా పలు మార్పులకు గురవుతుంది. తరచూ తాగే వారిలో చాలా మందికి లివర్ సమస్యలు వచ్చి తీవ్రస్థాయికి చేరి మరణిస్తారని తెలుసు. కానీ మద్యపానానికి మెదడులో రక్తస్రావానికి కూడా లింక్ ఉందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిందపడడం వల్ల తలకు … Read more









