ప్రతి రోజు మూడు సార్లు కాఫీ తాగితే అన్ని ప్రయోజనాలా..?
ఛాయ్, కాఫీ.. ఈ రెండింట్లో ఏదో ఒకటి తాగి తీరాల్సిందే. అయితే ఈ రెండింట్లో ఆరోగ్యానికి మేలు చేసేది ఏది? అనే దానిపై దశాబ్దాలుగా డిబేట్ జరుగుతూనే ఉంది. కొందరు ఛాయ్కు ఓటేస్తే మరికొందరు కాఫీకి జై కొడతారు. అయితే కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయని అంటున్నారు చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్ కాలేజీ పరిశోధకులు. వారు రోజూ మూడు కప్పుల కాఫీ తాగే 1.72 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి ఓ … Read more









