Foods For Fatty Liver : ఇది లివ‌ర్‌ను క్లీన్ చేసి పెడుతుంది.. అస‌లు మిస్ చేయ‌కండి..!

Foods For Fatty Liver : నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మస్య‌ల‌ల్లో ఫ్యాటీ లివ‌ర్ కూడా ఒక‌టి. ఉండాల్సిన బ‌రువు కంటే 10 నుండి 15 కిలోలు ఎక్కువ బ‌రువు ఉన్న‌వారిలో ఈ స‌మ‌స్య వ‌స్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మస్య‌కు ప్ర‌ధాన కార‌ణం. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేసే కొద్ది భ‌విష్య‌త్తులో మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఫ్యాటీ లివ‌ర్ కార‌ణంగా కాలేయంలో … Read more

Moong Dal Pakoda : పెస‌ర‌ప‌ప్పుతో మూంగ్ దాల్ ప‌కోడా.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Moong Dal Pakoda : మ‌నం పెస‌ర‌ప‌ప్పుతో కూర‌లు, ప‌ప్పు, సాంబార్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌పప్పుతో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ వంట‌కాలే కాకుండా పెస‌ర‌ప‌ప్పుతో చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌ర‌ప‌ప్పుతో చేసే చిరుతిళ్లల్లో పెస‌ర‌ప‌ప్పు ప‌కోడా కూడా ఒక‌టి. అల్పాహారంగా మ‌రియు స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌కోడాల‌ను త‌యారు చేసుకోవ‌డం కూడా … Read more

Iodine Deficiency Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీలో అయోడిన్ లోపించింద‌ని అర్థం..!

Iodine Deficiency Symptoms : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో అయోడిన్ కూడా ఒక‌టి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, థైరాయిడ్ గ్రంథి త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించేలా చేయ‌డంలో అయోడిన్ మ‌న శ‌రీరానికి ఎంతో అవ‌స‌రం. కానీ నేటి త‌రుణంలో మారిన ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అయోడిన్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో అయోడిన్ లోపించ‌డం వ‌ల్ల మ‌నం థైరాయిడ్ స‌మ‌స్య బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌స్య బారిన ఒక్క‌సారి … Read more

Bendakaya Masala Curry : బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Bendakaya Masala Curry : బెండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. బెండ‌కాయ మ‌సాలా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటిలోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ క‌ర్రీని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బెండ‌కాయ‌ల‌తో త‌రుచూ చేసే వంట‌కాల కంటే … Read more

Bitter Foods : చేదుగా ఉండే ఈ 10 ఆహారాల‌ను తీసుకోండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Bitter Foods : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌ని మ‌నం అనేక ర‌కాల ఆహారాలన తీసుకుంటూ ఉంటాము. మ‌నం తీసుకునే ఆహార ప‌దార్థాలు ఒక్కొక్క‌టి ఒక్కో రుచిని క‌లిగి ఉంటాయి. ప్ర‌తి ఆహార ప‌దార్థం కూడా రుచిగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. చేదుగా, వ‌గ‌రుగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. చేదుగా ఉండే ఆహారాలు కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర శ్రేయ‌స్సుకు ఎంత‌గానో … Read more

Thotakura Vellulli Karam Vepudu : తోట‌కూర వెల్లుల్లి కారం వేపుడు ఇలా చేయండి.. అన్నంలో తింటే టేస్టీగా ఉంటుంది..!

Thotakura Vellulli Karam Vepudu : తోట‌కూర‌.. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. తోట‌కూర‌లో ఎన్నో పోష‌కాలు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. తోట‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రక్త‌హీన‌త తగ్గుతుంది. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇలా అనేక ర‌కాలుగా తోట‌కూర మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తోట‌కూర‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో తోట‌కూర వెల్లుల్లి కారం కూడా ఒక‌టి. వెల్లుల్లికారం వేసి చేసే ఈ … Read more

Turmeric Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ప‌సుపు నీళ్ల‌ను తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే షాక‌వుతారు..!

Turmeric Water : భార‌తీయుల వంట‌గ‌దుల‌ల్లో ఉండే వాటిల్లో ప‌సుప కూడా ఒక‌టి. ఇది దాదాపు అంద‌రి ఇండ్ల‌ల్లో ఉంటుంది. ఎంతోకాలంగా మ‌నం ప‌సుపును వంట్ల‌లో విరివిగా ఉప‌యోగిస్తున్నాము. ప‌స‌పులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా పాల‌ల్లో కూడా ప‌సుపును క‌లిపి తీసుకుంటూ ఉంటాము. వీటితో పాటుగా ప‌సుపును నీటిలో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. … Read more

Beans Curry : బీన్స్ క‌ర్రీ త‌యారీ ఇలా.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!

Beans Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడ‌డంతో పాటుగా బీన్స్ తో కూడా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బీన్స్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బీన్స్ క‌ర్రీ కూడా ఒక‌టి. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. కింద చెప్పిన విధంగా చేసే ఈ బీన్స్ క‌ర్రీని బీన్స్ తిన‌ని … Read more

Glass Of Milk Daily : రోజూ ఒక గ్లాస్ పాల‌ను తాగితే ఈ 10 అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Glass Of Milk Daily : మ‌నం పాల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలను సంపూర్ణ ఆహారంగా చెబుతూ ఉంటారు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌న్నీ కూడా పాల‌ల్లో ఉంటాయి. మ‌న శ‌రీర శ్రేయ‌స్సుకు పాల ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. చాలా మందికి పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంది దీంతో ఎముక‌లు ధృడంగా మార‌తాయ‌ని మాత్ర‌మే తెలుసు. కానీ రోజూ ఒక గ్లాస్ పాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Mutton Kurma : మ‌ట‌న్ కుర్మాను ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Mutton Kurma : మట‌న్ తో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌ట‌న్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మందివీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌ట‌న్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ తో మ‌నం రుచితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ కుర్మా కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ, రోటీ, సంగ‌టి వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా … Read more