Chest Congestion Home Remedies : ఛాతి ప‌ట్టేసి ద‌గ్గు ఎక్కువ‌గా ఉందా.. అయితే ఈ 8 ఇంటి చిట్కాల‌ను పాటించండి..!

Chest Congestion Home Remedies : వాతావ‌ర‌ణ కాలుష్యం అలాగే వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది త‌రుచూ ద‌గ్గు, క‌ఫం, ఛాతిలో అసౌక‌ర్యం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇటువంటి స‌మ‌స్య‌ల‌కు చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. మందుల‌కు బ‌దులుగా ఇంటి చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ల నుండి చ‌క్క‌టి ప‌రిష్కారం ల‌భిస్తుంది. అలాగే ఈ చిట్కాల‌ను వాడ‌డం వల్ల … Read more

Jonna Pindi Paratha : జొన్న పిండి ప‌రాటా.. 10 నిమిషాల్లో ఇలా వేడి వేడిగా చేసుకోవ‌చ్చు..!

Jonna Pindi Paratha : జొన్న‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. జొన్న‌పిండితో చేసే వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. జొన్న‌పిండితో త‌రుచూ ఒకేర‌కం రొట్టెలు కాకుండా దీనితో మ‌నం పరోటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. జొన్న‌పిండితో రుచిగా, మెత్త‌గా ఉండే ప‌రోటాల‌ను ఎలా త‌యారు … Read more

Diet In Fever : జ్వ‌రం వ‌చ్చి త‌గ్గిందా.. అయితే ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ కొద్ది రోజులు తిన‌కూడ‌దు..!

Diet In Fever : మ‌న‌ల్ని ఇబ్బంది పెట్టే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో జ్వ‌రం కూడా ఒక‌టి. వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల వ‌చ్చే ఈ జ్వ‌రం అంత ప్ర‌మాద‌క‌రం కాక‌పోయినా మ‌న‌ల్ని అస్వ‌స్థ‌త‌కు గురి చేస్తుంది. త‌ల‌నొప్పి, నీర‌సం, నొప్పులు, ఆక‌లిలేక‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. త‌గిన విశ్రాంతి, మందులు తీసుకోవ‌డం వ‌ల్ల జ్వరం త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. అయితే మందుల‌తో పాటు జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌నం తీసుకునే ఆహార విష‌యంలో కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం … Read more

Catering Style Chicken Fry : క్యాట‌రింగ్ స్టైల్‌లో చికెన్ ఫ్రై.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Catering Style Chicken Fry : చికెన్ తో చేసే వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చికెన్ ఫ్రైను వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే క్యాట‌రింగ్ స్టైల్ చికెన్ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Honey Buying Tips : తేనె కొంటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిందే..!

Honey Buying Tips : తేనె.. ప్ర‌కృతి ప్ర‌సాదించిన అమృతం వంటి ఆహారం తేనె అని చెప్ప‌వ‌చ్చు. తేనె ఎంత మ‌ధురంగా ఉంటుదో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. అలాగే తేనె ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. నేటి త‌రుణంలో ఆరోగ్యంపై అవ‌గాహ‌న రావ‌డంతో మ‌న‌లో చాలా మంది తేనెను ఎక్కువ‌గా వాడుతున్నారు. తీపి వంటకాల్లో, పాల‌ల్లో పంచ‌దార‌కు బ‌దులుగా తేనెను వాడుతున్నారు. దీంతో తేనె వాడ‌కం … Read more

Godhuma Ravva Idli : గోధుమ ర‌వ్వ‌తో ఇడ్లీల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి, ఆరోగ్య‌క‌రం కూడా..!

Godhuma Ravva Idli : మ‌నం గోధుమ‌ర‌వ్వ‌తో ఉప్మాతో పాటు వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు గోధుమ‌ర‌వ్వ‌తో మ‌నం ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమ‌ర‌వ్వ‌తో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా, మెత్త‌గా ఉంటాయి. వీటిని అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌వారు, వెరైటీగా తినాల‌నుకునే వారు ఇలా ఇడ్లీల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ ఇడ్లీల‌ను చ‌ట్నీ, … Read more

Thippatheega : దీన్ని నేరుగా న‌మిలి తిన‌వ‌చ్చా..? ఇందులో ఉన్న ప‌వ‌ర్ మీకు అందాలంటే..?

Thippatheega : ప్ర‌కృతి మ‌న‌కు అందించిన ఔష‌ధ మొక్క‌లల్లో తిప్ప తీగ కూడా ఒక‌టి. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల గట్ల మీద, పొద‌ల‌కు అల్లుకుని తిప్ప తీగ పెరుగుతూ ఉంటుంది. తిప్ప తీగ‌లో ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చ‌ని ఈ మ‌ధ్య‌కాలంలో చాలా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో చాలా మంది తిప్ప తీగ జ్యూస్ తాగ‌డం మొద‌లు పెట్టారు. అయితే తిప్ప‌తీగ‌లో … Read more

Dhaba Style Egg Keema Curry : ధాబా స్టైల్‌లో ఎగ్ కీమా క‌ర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లో టేస్టీగా ఉంటుంది..!

Dhaba Style Egg Keema Curry : మ‌న‌కు ధాబాల్ల‌లో ల‌భించే ఎగ్ వెరైటీల‌ల్లో ఎగ్ కీమా ఒక‌టి. ఎగ్ కీమా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఎగ్ కీమాను ధాబా స్టైల్ లో మ‌నం కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా ఎగ్ కీమాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. … Read more

Bananas : అర‌టి పండును అస‌లు ఎలా తినాలి..? ఈ విష‌యాలను తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Bananas : మ‌నం అనేక ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టిపండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌న‌కు అన్ని కాలాల్లో త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. కొంద‌రు నేరుగా తిన‌డంతో పాటు పెరుగన్నంలో కూడా అర‌టిపండు వేసుకుని తింటూ ఉంటారు. ఈ అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంది. చాలా మంది పెరుగన్నంలో అర‌టి పండు వేసుకుని ఇష్టంగా తింటూ … Read more

Pepper Idli Fry : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటిని ఇలా చేసి తింటే సూప‌ర్‌గా ఉంటాయి..!

Pepper Idli Fry : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒక‌టి. సాంబార్, చ‌ట్నీతో తింటే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ ఒకేర‌కం ఇడ్లీలు కాకుండా ఈ ఇడ్లీల‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పెప్ప‌ర్ ఇడ్లీ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీల‌ను తిన‌ని వారు కూడా ఈ విధంగా త‌యారు … Read more