Dandruff : ఎంత పెచ్చులు కట్టినా సరే.. 5 రోజుల్లో చుండ్రు పరార్ అవుతుంది.. ఇలా చేయండి..!
Dandruff : మనల్ని వేధించే వివిధ రకాల జుట్టు సమస్యలల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తుంది. ఈ చిన్న సమస్యతో మనలో చాలా మంది సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల ట్రీట్ మెంట్ లను, షాంపులను, ఇంటి చిట్కాలను వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఈ సమస్య నుండి బయటపడలేకపోతుంటారు. అయితే అవగాహన లోపం వల్లే ఈ సమస్యతో బాధపడుతుంటారని నిపుణులు … Read more









