Herbal Tea : జ‌లుబును వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే ఈ హెర్బ‌ల్ టీల‌ను సేవించండి..!

Herbal Tea : వాతావర‌ణ మార్పులు, వాతావ‌ర‌ణ కాలుష్యం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది త‌రుచూ జ‌లుబుతో బాధ‌ ప‌డుతూ ఉంటారు. జలుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యం అంతా ఇంతా కాదు. జ‌లుబు నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ ఉంటారు. తరుచూ వీటిని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక వీటికి … Read more

Mutton Keema Menthikura : మ‌ట‌న్ కీమాతో మెంతికూర క‌లిపి వండండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

Mutton Keema Menthikura : మ‌నం మ‌ట‌న్ కీమాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మ‌ట‌న్ కీమాతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌ట‌న్ కీమాతో చేసే వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌ట‌న్ కీమాతో చేసుకోద‌గిన వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ కీమా మెంతికూర కూడా ఒక‌టి. మ‌ట‌న్ కీమా, మెంతికూర క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా … Read more

Magnesium Deficiency Symptoms : త‌ర‌చూ వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండి వికారంగా అనిపిస్తుందా.. అయితే ఇదే కార‌ణం కావ‌చ్చు..?

Magnesium Deficiency Symptoms : మ‌న స‌క్ర‌మంగా పని చేయాలంటే ఎన్నో ర‌కాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే వివిధ ర‌కాల ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం కూడా ఒక‌టి. మెగ్నీషియం మ‌న శ‌రీరంలో అనేక కీల‌క విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. దాదాపు 300 కంటే ఎక్కువ జీవ‌ర‌సాయ‌న ప్ర‌తిచ‌ర్య‌ల‌ల్లో మెగ్నీషియం కీల‌క పాత్ర పోషిస్తుంది. కండ‌రాల ప‌నితీరును, న‌రాల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో మెగ్నీషియం చాలా అవ‌స‌రం. అలాగే క్యాల్షియం స్థాయిల‌ను అదుపులో ఉంచి … Read more

Instant Rasam : కేవ‌లం 10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా ర‌సాన్ని ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Instant Rasam : ఇన్ స్టాంట్ ర‌సం.. మ‌న‌కు మార్కెట్ లో ల‌భించే ర‌సం పొడితో చేసే ఈ ఇన్ స్టాంట్ ర‌సం చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో ఈర‌సాన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు, జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేట‌ప్పుడు ఈ రసాన్ని చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఎంతో హాయిగా ఉంటుంది. … Read more

Top 9 Selenium Rich Foods : ఈ 9 ర‌కాల ఫుడ్స్‌ను తింటే పుష్క‌లంగా సెలీనియం.. ఇమ్యూనిటీ డ‌బుల్ అవుతుంది..!

Top 9 Selenium Rich Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల్లో సెలీనియం కూడా ఒక‌టి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే క‌ణాల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించ‌డంలో, శ‌రీరంలో మంట‌ను త‌గ్గించి శ‌రీరాన్ని దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో ఇది మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. క‌నుక మ‌నం సెలీనియం ఉండే ఆహార ప‌దార్థాల‌ను కూడా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌న శ‌రీరానికి … Read more

Guthi Vankaya Kura : గుత్తి వంకాయ కూర‌ను ఇలా కొత్త‌గా వెరైటీగా ట్రై చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Guthi Vankaya Kura : మ‌నం గుత్తి వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. గుత్తి వంకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే గుత్తి వంకాయ కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ గుత్తి వంకాయ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. … Read more

Foods For Muscles : ఈ ఫుడ్స్‌ను రోజూ తింటే చాలు.. బాహుబ‌లిని త‌ల‌ద‌న్నే లాంటి శ‌క్తి వ‌స్తుంది..!

Foods For Muscles : మ‌నం రోజూ 15 నుండి 16 గంట‌ల పాటు ప‌ని చేయాలంటే మ‌న శ‌రీరానికి బ‌లం, శ‌క్తి ఎంతో అవ‌స‌రం. త‌గినంత బ‌లం లేక‌పోతే నీర‌సం, బ‌ల‌హీన‌త మ‌న ద‌రి చేర‌తాయి. చాలా మంది శ‌రీరానికి బ‌లం చేకూర్చే అహారాలు అన‌గానే మాంసం, గుడ్లు అని మాత్ర‌మే భావిస్తారు. వాటినే ఆహారంగా తీసుకుంటారు. అయితే గుడ్లు,మాంసం కంటే బ‌ల‌మైన ఆహారాలు ఇంకా ఉంటాయని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో బ‌లం … Read more

Left Over Chicken Curry Samosa : ఇంట్లో చికెన్ మిగిలిందా.. అయితే దాంతో ఎంచ‌క్కా ఇలా స‌మోసాల‌ను చేసి తినండి..!

Left Over Chicken Curry Samosa : మ‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిలో స‌మోసాలు కూడా ఒక‌టి. స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స‌మోసాల‌ను వివిధ రుచుల్లో త‌యారు చేస్తూ ఉంటారు. వాటిలో చికెన్ స‌మోసాలు కూడా ఒక‌టి. చికెన్ స‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే అప్ప‌టిక‌ప్పుడు త‌యారు చేసే చికెన్ స్ట‌ఫింగ్ కు బ‌దులుగా మిగిలిన చికెన్ తో కూడా ఈ స‌మోసాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Hemoglobin Fruits : ఈ 10 పండ్ల‌ను తినండి.. హిమోగ్లోబిన్ దెబ్బ‌కు పెరుగుతుంది..!

Hemoglobin Fruits : మ‌న శ‌రీరంలో ఎర్ర ర‌క్తక‌ణాల నుండి ర‌క్తం త‌గిన మోగాదులో త‌యార‌వ్వాలంటే శ‌రీరంలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉండ‌డం చాలా అవ‌స‌రం. హిమోగ్లోబిన్ స్థాయిలు స‌రిగ్గా ఉంటేనే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది. శ‌రీరంలో ఏ మాత్రం హిమోగ్లోబిన్ స్థాయిలు త‌గ్గినా మ‌నం ర‌క్త‌హీన‌త బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ర‌క్త‌హీన‌త కార‌ణంగా మ‌నం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌నం శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇప్పుడు … Read more

Hotel Style Tiffin Sambar : హోట‌ల్ స్టైల్‌లో టిఫిన్ సాంబార్‌ను ఇలా చేయండి.. ఇడ్లీల్లో తింటే రుచి అదిరిపోతుంది..!

Hotel Style Tiffin Sambar : మ‌నం ఇడ్లీ, దోశ‌, వ‌డ వంటి టిఫిన్స్ ను సాంబార్ తో తీసుకుంటూ ఉంటాము. టిఫిన్స్ లోకి చేసే సాంబార్ చిక్క‌గా, చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది టిఫిన్స్ ను సాంబార్ తో తిన‌డానికి ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. ఈ టిఫిన్ సాంబార్ ను ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఆంధ్రా స్టైల్ టిఫిన్ సాంబార్ కూడా చాలా రుచిగా … Read more