Gongura Tomato Kura : గోంగూర ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. అన్నంలో వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Gongura Tomato Kura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. గోంగూర‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. గుండె ఆరోగ్యాన్నిమెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌తను త‌గ్గించ‌డంలో, ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా గోంగూర మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. గోంగూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా గోంగూర‌తో ఎంతో … Read more

Cumin Water Benefits : రోజూ ఉద‌యాన్నే ఒక్క గ్లాస్ తాగితే చాలు.. ఈ 7 ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు..!

Cumin Water Benefits : మ‌నం వంట‌ల్లో వాడే దినుసుల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. దాదాపు మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ జీల‌క‌ర్రను వాడుతూ ఉంటాము. జీల‌క‌ర్ర చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. ఎంతో కాలంగా వంట‌ల్లో జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగిస్తూ ఉన్నాము. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు జీల‌క‌ర్ర మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. జీల‌క‌ర్ర‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య … Read more

Aku Kura Vada : ఎంతో రుచిక‌ర‌మైన ఈ ఆకుకూర వ‌డ‌ల‌ను చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Aku Kura Vada : మ‌న ఆరోగ్యానికి ఆకుకూర‌లు ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే చాలా మంది ఆకుకూర‌ల‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ముఖ్యంగా పిల్లలు అస్స‌లు వీటిని తిన‌రు. అలాంటి పిల్ల‌ల‌కు ఆకుకూర‌ల‌తో వ‌డ‌లు త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. ఆకుకూర‌ల‌తో చేసే ఈ వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటి త‌యారీలో ఏ ఆకుకూర‌నైనా వేసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఆకుకూర‌ల‌ను తిన‌ని పిల్ల‌లు కూడా ఈ … Read more

Cardamom Tea Benefits : రోజూ క‌ప్పు తాగితే చాలు.. షుగ‌ర్‌, బీపీ త‌గ్గుతాయి.. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

Cardamom Tea Benefits : యాల‌కుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. ఇది సుగంధ ద్ర‌వ్యంగానే కాక ఆరోగ్య ప్ర‌దాయిని కూడా ప‌నిచేస్తుంది. ఆయుర్వేదంలో యాల‌కుల‌ను ఎప్ప‌టి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు రోజూ యాల‌కుల‌ను న‌మిలి తింటుంటారు కూడా. అయితే యాల‌కుల‌ను అలా నేరుగా తిన‌లేని వారు వాటితో టీ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. రోజూ ఉద‌యాన్నే యాల‌కుల టీ త‌యారు చేసి తాగితే … Read more

Hotel Style Masala : బిర్యానీ, తందూరి, టిక్కా.. వంట‌కాల్లో హోట‌ల్ వాళ్లు వాడే మ‌సాలా.. త‌యారీ ఇలా..!

Hotel Style Masala : తందూరి మ‌సాలా.. మ‌న‌కు మార్కెట్ లో ఈ మ‌సాలా ప్యాకెట్లు ల‌భిస్తూ ఉంటారు. ఈ తందూరి మ‌సాలాను ఉప‌యోగించి చికెన్ తందూరి, టిక్కా వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. అయితే మార్కెట్ లో ల‌భించే తందూరి మ‌సాలాను వాడడానికి బ‌దులుగా మ‌నం ఇంట్లోనే ఈ తందూరిమ‌సాలాను త‌యారు చేసుకోవ‌చ్చు. హోటల్స్ ఎక్కువ‌గా ఈ ఇప్పుడు చెప్పే ఈ తందూరి మ‌సాలానే వాడుతూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే … Read more

Dondakaya Kobbarikaram : దొండ‌కాయ కొబ్బ‌రికారం ఇలా చేస్తే.. అన్నం ముద్ద కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..!

Dondakaya Kobbarikaram : దొండ‌కాయ‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దొండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో దొండ‌కాయ ఫ్రై కూడా ఒక‌టి. దొండ‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ఈ దొండ‌కాయ ప్రైను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా కొబ్బ‌రికారం … Read more

Bay Leaves Tea Benefits : బిర్యానీ ఆకుల‌తో టీ చేసి రోజూ తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bay Leaves Tea Benefits : మ‌న వంట‌గ‌దిలో ఉండే మ‌సాలా దినుసుల్లో బిర్యానీ ఆకు కూడా ఒక‌టి. దీనిని ఎంతో కాలంగా మ‌నం మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తూ ఉన్నాము. ఎక్కువ‌గా నాన్ వెజ్ వంట‌కాల్లో బిర్యానీ ఆకును వాడుతూ ఉంటాము. వంటల్లో బిర్యానీ ఆకు వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌టి రుచి వ‌స్తుంది. అలాగే బిర్యానీ ఆకు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. బిర్యానీ … Read more

Egg Puff Recipe : బేక‌రీల‌లో ల‌భించే ఎగ్ ప‌ఫ్‌ల‌ను ఇంట్లోనే ఇలా ఓవెన్ లేకున్నా చేయ‌వ‌చ్చు తెలుసా..?

Egg Puff Recipe : మ‌న‌కు బేక‌రీల్ల‌లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో ఎగ్ ప‌ఫ్ లు కూడా ఒక‌టి. ఎగ్ ప‌ఫ్స్ చాలా రుచిగా ఉంటాయి. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. ట‌మాట సాస్ తో తింటే ఎగ్ ప‌ఫ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ఎగ్ ప‌ఫ్స్ ను బేక‌రీ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం … Read more

Chicken Soup : చికెన్ సూప్‌ను ఇలా చేసి తాగండి.. దెబ్బ‌కు ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి.. అన్నీ మాయం..!

Chicken Soup : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒక‌టి. చికెన్ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రుచి చూసే ఉంటారు. స్టాట‌ర్ గా తీసుకోవడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా చికెన్ సూప్ ను తాగితే ఎంతో చ‌క్కగా ఉంటుంది. అయితే సూప్ ను తాగాల్సిన ప్ర‌తిసారి రెస్టారెంట్ కు వెళ్లాల్సిన ప‌ని లేదు. మ‌న ఇంట్లోనే రెస్టారెంట్ … Read more

Anjeer Water Benefits : రాత్రి పూట అంజీరాల‌ను నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోండి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Anjeer Water Benefits : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ కూడా ఒక‌టి. వీటిని వివిధ ర‌కాల తీపి వంట‌కాల్లో వాడ‌డంతో పాటు నేరుగా కూడా తింటూ ఉంటారు. అంజీర్ చాలా రుచిగా, చాలా తియ్య‌గా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ అంజీర్ లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అంజీర్ లో క్యాల్షియం, … Read more