Vankaya Curry : వంకాయ కర్రీని ఒక్కసారి ఇలా చేయండి.. చూస్తేనే నోట్లో నీళ్లూరతాయి..!
Vankaya Curry : వంకాయ కర్రీ.. వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ కర్రీని మనం వివిధ రుచుల్లో, అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే ఈ వంకాయ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఈ కర్రీని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. వంటరాని వారు, బ్యాచిలర్స్ … Read more









