Meal Maker Vada : రుచిగా స్నాక్స్ తినాలంటే.. ఇలా వేడిగా మీల్ మేక‌ర్ వ‌డ‌ల‌ను చేసుకోండి..!

Meal Maker Vada : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ లు కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ల‌ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వీటితో ఎక్కువ‌గా కూర‌ల‌ను, పులుసు, ఫ్రై వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఇవే కాకుండా మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం ఎంతో రుచిగా, క్రిస్పీగా … Read more

Pistachio : రోజూ 4 పిస్తా ప‌ప్పుల‌ను తింటే జ‌రిగేది ఇదే..!

Pistachio : నేటి త‌రుణంలోచాలా మంది ఆరోగ్యం మీద శ్ర‌ద్ద తీసుకోవ‌డం మొద‌లు పెట్టారు. దీంతో పోష‌కాలు క‌లిగిన ఆహారంతో పాటు డ్రై ఫ్రూట్స్ ను కూడా ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ప‌ప్పు కూడా ఒక‌టి. పిస్తా ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పిస్తా ప‌ప్పు రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు … Read more

Rice Nachos : బియ్యంపిండితో ఇలా చిప్స్ చేయండి.. కరకరలాడుతూ నెల రోజులు తిన‌వ‌చ్చు..!

Rice Nachos : మ‌నం బియ్యంపిండితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, పిండి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా, కర‌క‌ర‌లాడుతూ ఎంతో క్రిస్పీగా ఉంటాయి. బియ్యంపిండితో చేసే చిరుతిళ్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బియ్యంపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్లల్లో రైస్ నాచోస్ కూడా ఒక‌టి. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ రైస్ నాచోస్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కేవ‌లం 15 నిమిషాల్లోనే ఈ రైస్ నాచోస్ ను … Read more

Gutti Capsicum Masala Curry : గుత్తి వంకాయ‌లాగే క్యాప్సిక‌మ్‌ను కూడా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Gutti Capsicum Masala Curry : మ‌నం క్యాప్సికంను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. క్యాప్సికం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడ‌డంతో పాటు క్యాప్సికంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యాప్సికంతో చేసుకోదగిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గుత్తి క్యాప్సికం మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. క్యాప్సికంతో చేసే ఈ కూర … Read more

Honey Chilli Potato Fries : ఆలుతో ఇలా స్నాక్స్ చేయండి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ కావాలంటారు..!

Honey Chilli Potato Fries : హనీ చిల్లీ పొటాటో ప్రైస్.. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ ఫ్రైస్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. కిట్టీ పార్టీస్ అలాగే ఇంట్లో చిన్న చిన్న ఫంక్ష‌న్స్ జ‌రిగిన‌ప్పుడు ఇలా ఆలూ ఫ్రైస్ ను త‌యారు చేసి స‌ర్వ్ చేయ‌వ‌చ్చు. ఈ పొటాటో ఫ్రైస్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. … Read more

Red Capsicum : ఎరుపు రంగు క్యాప్సికంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Red Capsicum : మ‌నం ఆహారంగా తీసుకునే వాటిల్లో క్యాప్సికం కూడా ఒక‌టి. క్యాప్సికంను ఎక్కువ‌గా స‌లాడ్ వంటి వాటిల్లో వాడ‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యాప్సికంతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే క్యాప్సికం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికంను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మనం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Lemon Coriander Soup : కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సంతో ఇలా సూప్ చేయండి.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Lemon Coriander Soup : మ‌న‌లో చాలా మంది సూప్ ను ఇష్టంగా తాగుతూ ఉంటారు. మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ సూప్ ను త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోదగిన రుచిక‌ర‌మైన సూప్ వెరైటీల‌ల్లో లెమన్ కొరియాండ‌ర్ సూప్ కూడా ఒక‌టి. నిమ్మ‌ర‌సం, కొత్తిమీర క‌లిపి చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు అలాగే జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు, నోటికి … Read more

Pudina Pappu : పుదీనా ప‌ప్పు త‌యారీ ఇలా.. అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది..!

Pudina Pappu : వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని, వాస‌న‌ను అందించ‌డానికి మ‌నం వంట‌ల్లో పుదీనాను విరివిరిగా వాడుతూ ఉంటాము. అలాగే పుదీనాతో పుదీనా ప‌చ్చ‌డి, పుదీనా రైస్, పులావ్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఇవే కాకుండా పుదీనాతో మ‌నం ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పుదీనాతో ప‌ప్పు ఏంటి అనుకుంటున్నారా.. ఇత‌ర ఆకుకూర‌ల‌తో చేసిన‌ట్టు మ‌నం పుదీనాతో ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌ప్పును త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. … Read more

Roti Laddu : మిగిలిపోయిన చ‌పాతీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఇలా ల‌డ్డూల‌ను చేయ‌వ‌చ్చు..!

Roti Laddu : గోధుమ‌పిండితో చేసే వంట‌కాల్లో రోటీలు కూడా ఒక‌టి. బ‌రువు తగ్గ‌డానికి, షుగ‌ర్ ను అదుపులో ఉంచుకోవడానికి, అలాగే అల్పాహారంగా కూడా రోటీల‌ను త‌యారు చేసుకుని తింటాము. ఒక్కోసారి మ‌నం చేసిన రోటీలు మిగిలి పోతూ ఉంటాయి. చ‌ల్లారిన రోటీల‌ను తిన‌డానికి ఎవ‌రు ఇష్ట‌ప‌డ‌రు. అలా అని వీటిని పారేయ‌లేము. ఇలా మిగిలిన రోటీల‌ను ప‌డేయ‌కుండా వాటితో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను చాలా సుల‌భంగా ప‌ది నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

How To Store Jaggery : ఈ 3 చిట్కాల‌ను పాటిస్తే.. బెల్లం ఎన్ని నెల‌లు అయినా నిల్వ ఉంటుంది.. వ‌ర్షాకాలంలోనూ ముద్ద‌గా మార‌దు..!

How To Store Jaggery : బెల్లం తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి సీజ‌న్‌లోనూ త‌ప్ప‌క బెల్లం తినాల‌ని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తుంటారు. బెల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లంలో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ఆయుర్వేదం కూడా చెబుతోంది. క‌నుక బెల్లంను రోజూ తినాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే బెల్లం దాదాపుగా అంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. కానీ దీన్ని … Read more