Capsicum Kurma : క్యాప్సికం కుర్మాను ఇలా చేయాలి.. రోటీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Capsicum Kurma : క్యాప్సికం కుర్మా.. క్యాప్సికంతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటిలోకి తిన‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వివిధ ర‌కాల వంటకాల్లో వాడ‌డంతో పాటు క్యాప్సికంతో ఇలా రుచిగా కుర్మాను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లో క్యాప్సికం ఉంటే చాలు ఈ కూర‌ను 15 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా … Read more

Bread Veg Rolls : బ్రెడ్ వెజ్ రోల్స్‌ను ఇలా చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Bread Veg Rolls : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. ఇలా బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్నాక్ ఐట‌మ్స్ లో బ్రెడ్ వెజ్ రోల్స్ కూడా ఒక‌టి. బ్రెడ్ తో చేసే ఈ వెజ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ప‌ది నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు … Read more

Chanakya Niti : ఇతరులను మనదారిలోకి తెచ్చుకోవాలంటే ఇలా చేయండి.. చాణక్యుడు చెప్పిన చిట్కాలు..

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే ఎలాంటి వ్య‌క్తినైనా ఇట్టే మ‌న దారిలోకి తెచ్చుకోవ‌చ్చ‌ట‌..! ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా ఉండ‌వు. ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన ల‌క్ష‌ణాల‌ను, వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారు. ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా మ‌న దారిలోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నే అవుతుంది. ఎందుకంటే ఒక‌రి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మ‌న దారిలోకి తేవాలంటే అందుకు చాలా … Read more

Tomato Kaju Masala : ట‌మాటా కాజు మ‌సాలా కూర‌.. అన్నం, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Kaju Masala : మ‌న‌కు ధాబాలల్లో ల‌భించే మ‌సాలా క‌ర్రీల‌ల్లో ట‌మాట కాజు మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ట‌మాటాలు, జీడిప‌ప్పు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, నాన్, పుల్కా వంటి వాటితో తిన‌డానికి ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ ట‌మాట కాజు మ‌సాలా క‌ర్రీని అదే స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా … Read more

Punjabi Gobi Paratha : పంజాబీ స్టైల్‌లో గోబీ ప‌రాటా.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Punjabi Gobi Paratha : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిలో ప‌రాటాలు కూడా ఒక‌టి. గోధుమ‌పిండితో చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మ‌నం వివిధ రుచుల్లో ఈ ప‌రాటాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మనం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన పరాటాల‌ల్లో గోబి ప‌రాటా కూడా ఒక‌టి. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసే ప‌రాటాలు మెత్త‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని … Read more

Sponge Bread Dosa : 5 నిమిషాల్లో త‌యార‌య్యే స్పాంజ్ బ్రెడ్ దోశ‌.. ఇలా చేయాలి..!

Sponge Bread Dosa : మ‌నం బ్రెడ్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. దీనితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే త‌రుచూ ఒకేర‌క‌మైన చిరుతిళ్లు కాకుండా బ్రెడ్ తో వెరైటీగా మ‌నం దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసే ఈ దోశ‌లు మెత్త‌గా, చాలా రుచిగా ఉంటాయి. ఈ దోశ‌ల‌ను త‌యారు … Read more

Ghee For Face : నెయ్యిని ఇలా వాడండి.. మీ ముఖం అందంగా మారుతుంది..!

Ghee For Face : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని, చ‌ర్మం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. అలాగే మార్కెట్ లో ల‌భించే క్రీముల‌ను, మాయిశ్చ‌రైజ‌ర్ ల‌ను, బాడీ వాష్ ల‌ను, స‌బ్బుల‌ను, ఫేస్ ప్యాక్ ల‌ను వాడుతూ ఉంటాము. అయితే వీటి వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం లేకపోగా వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల వీటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం కూడా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖం … Read more

Aloo Bathani Masala Kura : ఆలు బ‌ఠాని మ‌సాలా కూర‌ను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!

Aloo Bathani Masala Kura : మ‌నం బంగాళాదుంప‌ల‌తో త‌యారు చేసే రుచిక‌ర‌మైన కూర‌ల‌ల్లో ఆలూ బ‌ఠాణీ కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, అన్నం వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే త‌రుచూ ఒకే పద్ద‌తిలో కాకుండా ఈ కూర‌ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చిక్క‌టి గ్రేవితో మ‌రింత రుచిగా ఈ కూర‌ను మ‌నం త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ … Read more

Vankaya Pachadi : వంకాయ‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Vankaya Pachadi : మ‌నం కూర‌గాయ‌ల‌తో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కూర‌గాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌చ్చ‌ళ్ల‌ల్లో వంకాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. వంకాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. అయితే ఒకేర‌కంగా కాకుండా ఈ ప‌చ్చ‌డిని మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన … Read more

Endu Royyala Kura : ఎండు రొయ్య‌లతో కూర‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Endu Royyala Kura : మ‌నం ఎండు రొయ్య‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ఎండురొయ్య‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎండు రొయ్య‌లతో చేసే వంట‌కాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వాస‌న వ‌స్తుంద‌ని చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఈ కూర రుచిగా ఉండ‌డంతో పాటు వాస‌న రాకుండా ఉంటుంది. ఈ ఎండురొయ్య‌ల కూర‌ను త‌యారు చేయ‌డం కూడా … Read more