Vastu Tips : ఈ చెట్టు ఉన్న దగ్గర అసలు ఇల్లు కట్టకండి.. ఎందుకంటే..?
Vastu Tips : మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఆర్థిక వనరులను అలాగే మన సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇల్లు కట్టుకుంటాము. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ముఖ్యంగా వాస్తు గురించి ఆలోచిస్తూ ఉంటాము. వాస్తు శాస్త్రంలో ఉండే నియమాలను బట్టి మనకు అనుగుణంగా ఇల్లు కట్టుకుంటాము. వాస్తు శాస్త్రంలో అనేక నియమాలు ఉంటాయి. వాటిలో రావి చెట్టు ఉన్న దగ్గర ఇల్లు కట్టకూడదనేది కూడా ఒకటి. రావి చెట్టుకు ఆద్యాత్మికంగా … Read more









