Dry Fruits For Sleep : రాత్రి పూట ఇవి తినండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌డుతుంది..!

Dry Fruits For Sleep : మ‌న శ‌రీరానికి నిద్ర కూడా ఎంతో అవ‌స‌రం. మ‌నం మ‌న శ‌రీరానికి, అవ‌య‌వాల‌కు త‌గినంత విశ్రాంతిని ఇవ్వ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. త‌గినంత నిద్ర‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బీపీ త‌గ్గుతుంది. శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. ఇలా అనేక ర‌కాల ప్ర‌యోజనాల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు. అయితే త‌గినంత నిద్ర‌పోక‌పోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మ‌నం అనేక అనారోగ్య … Read more

Ubbu Rotti : గోధుమ పిండి, మైదా, నూనె లేకుండా.. ఎంతో మెత్త‌గా చేసుకునే ఉబ్బు రొట్టి.. త‌యారీ ఇలా..!

Ubbu Rotti : మ‌నం సాధార‌ణంగా రోటీల‌ను గోధుమ‌పిండి, మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా చేసే ఈ రోటీలో మెత్త‌గా, రుచిగా ఉంటాయి. వీటితో పాటు మ‌నం బియ్యం పిండితో కూడా రోటీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బియ్యంపిండితో చేసే ఈ ఉబ్బు రోటీలు కూడా చాలా మెత్త‌గా, రుచిగా ఉంటాయి. అలాగే ఈ రోటీలు చ‌క్క‌గా పొంగుతాయి కూడా. ఈ రోటీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎప్పుడూ ఒకేర‌కం రోటీలు కాకుండా ఇలా … Read more

Chillu Garelu : హోట‌ల్స్‌లో ల‌భించే క‌ర‌క‌ర‌లాడే చిల్లు గారెల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Chillu Garelu : మిన‌పప్పుతో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చిల్లుల గారెలు కూడా ఒక‌టి. ఈ గారెలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. సాధార‌ణంగా ఈ గారెలు క్రిస్పీగా ఉండ‌డానికి మ‌నం వంట‌సోడాను ఉప‌యోగిస్తూ ఉంటాము. కానీ వంట‌సోడా వేయ‌డం వ‌ల్ల గారెలు నూనెను ఎక్కువ‌గా పీల్చుకుంటాయి. క‌నుక వంట‌సోడాను ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే మంచిది. మ‌రీ వంట‌సోడా వేయ‌కుండా గారెలు క్రీస్పీగా ఎలా వ‌స్తాయి.. అని చాలా మందికి సందేహం … Read more

Teas For Weight Loss : ఎంత కుండ‌లాంటి పొట్ట అయినా స‌రే.. దీన్ని తాగితే క‌రిగిపోతుంది..!

Teas For Weight Loss : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు, పొట్ట‌లో కొవ్వు పేరుకుపోవ‌డం వంటి స‌మ‌స్య‌తో బాధ‌పడుతూ ఉంటారు. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి అనేక ర‌కాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాల డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. వ్యాయామాలు చేయ‌డం, డైటింగ్ పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. కానీ ఇది అంద‌రికి సాధ్యం కాదు. అలాంటి వారు మ‌న‌కు సుల‌భంగా ల‌భించే … Read more

Nei Payasam : పాలు, చ‌క్కెర లేకుండా.. ఎంతో రుచిక‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన పాయ‌సం.. త‌యారీ ఇలా..!

Nei Payasam : నెయ్ పాయసం.. కేర‌ళ వంట‌క‌మైనా ఈ పాయసం ప్ర‌త్యేక‌మైన రుచిని క‌లిగి ఉంటుంది. అలాగే ఇది మ‌స పాయ‌సంలా మెత్త‌గా ఉండ‌దు. తింటూ ఉంటే ప‌లుకులు త‌గులుతూ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పాయ‌సాన్ని మ‌ట్టా రైస్ తో త‌యారు చేస్తారు. ఈ మ‌ట్టా రైస్ ఉంటే చాలు మ‌నం కూడా ఈ పాయసాన్ని చిటికెలో త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని త‌యారు చేయ‌డానికి పాలు, పంచ‌దార అవ‌స‌ర‌మే ఉండ‌వు. ఎంతో … Read more

Chitti Budagalu : కమ్మ‌గా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే చిట్టి బుడ‌గ‌లు.. ఇలా చేయాలి..!

Chitti Budagalu : చిట్టి బుడ‌గ‌లు.. బియ్యంపిండితో చేసే ఈ బుడ‌గ‌లు చాలా చిన్న‌గా రుచిగా ఉంటాయి. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ చిట్టి బుడ‌గ‌లను ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. చిట్టి బుడ‌గ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చ‌ని చెప్ప‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు బ‌య‌ట ల‌భించే చిరుతిళ్ల‌ను కొనివ్వ‌డానికి బ‌దులుగా ఇలా చిట్టి బుడ‌గ‌ల‌ను చేసి ఇవ్వ‌డం వ‌ల్ల వారి ఆరోగ్యం పాడ‌వ‌కుండా … Read more

Cloves Kashayam : ఈ క‌షాయాన్ని తాగండి చాలు.. ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి.. ఏవీ ఉండ‌వు.. ఎలా చేయాలంటే..?

Cloves Kashayam : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటారు. వీటి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య‌లు ఎంత‌గానో వేధిస్తూ ఉంటాయి. వాతావ‌ర‌ణ మార్పులే ఈ స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి యాంటీ బ‌యాటిక్స్, ద‌గ్గు సిర‌ప్ లు, ఇత‌ర … Read more

Menthikura Roti Pachadi : అన్నంలో వేడి వేడిగా తినేకొద్దీ తినాల‌నిపించే మెంతికూర రోటి ప‌చ్చ‌డి.. త‌యారీ ఇలా..!

Menthikura Roti Pachadi : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు తగ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మెంతికూర మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఎక్కువ‌గా ఈ మెంతికూర‌తో మ‌నం పప్పును త‌యారు చేస్తూ ఉంటాము. ప‌ప్పుతో పాటు మెంతికూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే రోటి ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Pabbiyyam : తెలంగాణ స్పెష‌ల్ రైస్ ప‌బ్బియ్యం.. త‌యారీ ఇలా.. రుచి అదిరిపోతుంది..!

Pabbiyyam : తెలంగాణాలో పండ‌గ‌ల‌కు, ఫంక్ష‌న్ ల‌కు ఎక్కువ‌గా వండే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌బ్బియ్యం కూడా ఒక‌టి. బియ్యం, శ‌న‌గ‌ప‌ప్పు క‌లిపి చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల‌ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ ప‌బ్బియ్యం వాస‌న చూస్తేనే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఈ ప‌బ్బియ్యాన్ని వండుకుని నేరుగా తిన‌వ‌చ్చు. క‌మ్మ‌టి వాస‌న‌, రుచితో కూడిన … Read more

Milk With Tulsi : పాలు, తుల‌సి ఆకులు.. వీటిని క‌లిపి ఇలా తీసుకోండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Milk With Tulsi : మ‌నం తుల‌సి చెట్టును ప‌విత్రంగా భావించి పూజ‌లు చేస్తూ ఉంటాము. అలాగే ఔష‌ధంగా ఉప‌యోగిస్తూ ఉంటాము. తుల‌సి ఆకుల‌ను ఉప‌యోగించి మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి కూడా మ‌న‌కు తెలిసిందే. తుల‌సి ఆకుల‌ను నేరుగా న‌మ‌ల‌డం లేదా వాటితో క‌షాయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వంటివి చేస్తూ ఉంటాము. అయితే తుల‌సి ఆకుల‌ను ఇలా నేరుగా తీసుకోవ‌డానికి బ‌దులుగా పాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం … Read more