Dosakaya Roti Pachadi : దోసకాయ రోటి పచ్చడిని ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Dosakaya Roti Pachadi : దోసకాయలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటాము. దోసకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు దోహదపడతాయి. దోసకాయలతో మనం కూర, పులుసు, పప్పు వంటి వాటితో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని … Read more









