Chitti Uthappam : ప‌ప్పు ఏమీ లేకుండా అప్ప‌టిక‌ప్పుడు ఎంతో మెత్త‌గా ఉండేలా ఈ ఊత‌ప్పం వేసుకోండి.. బాగుంటుంది..!

Chitti Uthappam : మ‌నం అల్పాహారంలో భాగంగా ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. ఊత‌ప్ప‌లు చాలా రుచిగా ఉంటాయి. ఏ చ‌ట్నీతో తిన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే త‌ర‌చూ ఒకేర‌కం ఊత‌ప్ప‌లు కాకుండా మ‌రింత రుచిగా మ‌నం చిట్టి ఊత‌ప్ప‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వీటిని అప్ప‌టిక‌ప్పుడే ఇన్ స్టాంట్ గా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.ఉద‌యం పూట స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ చిట్టి ఊత‌ప్ప‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. … Read more

Immunity Laddu : దీన్ని రోజూ ఒక‌టి తింటే చాలు.. ద‌గ్గు, జ‌లుబు పోతాయి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

Immunity Laddu : ప్ర‌తిరోజూ ఒక ల‌డ్డూను తింటే చాలు మ‌న శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అంతేకాకుండా ఎముక‌లు ధృడంగా త‌యారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. ఈ ల‌డ్డూల‌ను పిల్లలు, పెద్ద‌లు, బాలింత‌లు ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు. పిల్ల‌ల‌కు ఈ ల‌డ్డూల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. శ‌రీరం బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. శ‌రీరంలో ఇమ్యూనిటీని పెంచ‌డంతో పాటు … Read more

Dates And Beetroot Juice : ఉద‌యం టీ, కాఫీల‌కు బ‌దులుగా దీన్ని తాగండి.. ర‌క్తం బాగా ప‌డుతుంది..!

Dates And Beetroot Juice : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో జ్యూస్ ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉద‌యం పూట చాలా మంది టీ, కాఫీల‌ను తాగుతూ ఉంటారు. వీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎటువంటి లాభం ఉండ‌దు. క‌నుక వీటికి బ‌దులుగా ఈ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మనం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. మ‌న ఆరోగ్యానికి ఎంతో … Read more

Kothimeera Pappu : కొత్తిమీర ప‌ప్పును ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Kothimeera Pappu : మ‌నం వంట్ల‌లో గార్నిష్ కోస‌మే కొత్తిమీర‌ను వాడుతూ ఉంటాము. కానీ కొత్తిమీర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంటల్లో గార్నిష్ కోసం వాడ‌డంతో పాటు కొత్తిమీర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌ప్పును ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. కొత్తిమీర‌తో ప‌ప్పును త‌యారు చేయ‌డం కూడా చాలా … Read more

Sweet Pulagam : అమ్మ‌మ్మ‌ల కాలం నాటి ఎంతో రుచిక‌ర‌మైన తీపి పుల‌గం.. త‌యారీ ఇలా..!

Sweet Pulagam : స్వీట్ పుల‌గం… తియ్య‌గా, రుచిగా ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ పుల‌గం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. దీనిని అమ్మ‌మ్మ‌ల కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసి తీసుకునే వారు. బొబ్బ‌ర‌ప‌ప్పుతో చేసే ఈ పుల‌గాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కూర‌కూర‌లు తిని తిని బోర్ కొట్టిన వారు, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా స్వీట్ పుల‌గాన్ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా … Read more

Curd For Dandruff : వేపాకు, పెరుగుతో ఇలా చేస్తే చాలు.. చుండ్రు మొత్తం పోతుంది..!

Curd For Dandruff : ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం శాశ్వ‌తంగా చుండ్రు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని మీకు తెలుసా..! మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రిని ఈ స‌మ‌స్య వేధిస్తుంది. త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోకపోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, పొడి చ‌ర్మం వంటి వివిధ కార‌ణాల చేత చుండ్రు స‌మ‌స్య త‌లెత్తుతుంది. త‌ల‌లో చుండ్రు కార‌ణంగా జుట్టు రాల‌డం, దుర‌ద వంటి … Read more

Healthy Roti : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ రొట్టెల‌ను చేయండి.. త్వ‌ర‌గా అవుతాయి..:

Healthy Roti : హెల్తీ రోటీ.. కింద చెప్పిన విధంగా సొర‌కాయతో చేసే ఈ రోటీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ రోటీల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. 10 నిమిషాల్లోనే మ‌నం ఈ రోటీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ రోటీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Golichina Kodi : ఎంతో కారంగా రుచిగా ఉండే తెలంగాణ స్పెష‌ల్ గోలిచిన కోడి.. ఎలా చేయాలంటే..?

Golichina Kodi : గోలిచిన కోడి.. నాటుకోడితో చేసే ఈ తెలంగాణ‌ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. స్మోకి పప్లేవ‌ర్ తో కారంగా, రుచిగా ఉండే ఈ కూరను ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. అన్నం, రోటీ, చ‌పాతీ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే గోలిచిన కోడిని ఎలా త‌యారు … Read more

Calcium Laddu : రోజూ ఈ ఒక్క ల‌డ్డూ తింటే చాలు.. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు అన్నీ మాయం..!

Calcium Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా తిన‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు ధృడంగా త‌యార‌వుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు త‌గ్గుతాయి. క్యాల్షియం లోపంతో బాధ‌ప‌డే వారు ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల క్యాల్షియం లోపం త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌లా రాకుండా ఉంటుంది. అలాగే ఈ ల‌డ్డూల‌ను తిన‌డం … Read more

Folding Chapati : చ‌పాతీల‌ను మ‌డ‌త‌పెట్టి ఇలా చేయండి.. మెత్త‌గా ఎంతో రుచిగా ఉంటాయి..!

Folding Chapati : మ‌నం గోధుమ‌పిండితో చ‌పాతీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో చ‌పాతీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అల్పాహారంగా, మ‌ధ్యాహ్నం భోజ‌నంలో, అలాగే రాత్రి డిన్న‌ర్ లో కూడా వీటిని తింటూ ఉంటాము. అయితే సాధార‌ణంగా మ‌నం చేసే చ‌పాతీలు వేడి వేడిగా ఉన్న‌ప్పుడు మెత్త‌గా ఉంటాయి. ఇవి చ‌ల్లారే కొద్ది గ‌ట్టిగా అయిపోతూ ఉంటాయి. గ‌ట్టిగా అయిన చ‌పాతీల‌ను తిన‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. అయితే కింద చెప్పిన … Read more