Paneer Tikka Masala : ప‌నీర్‌తో ఒక్క‌సారి ఈ కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి టేస్ట్ అదిరిపోతుంది..!

Paneer Tikka Masala : మ‌నం పనీర్ తో ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ప‌నీర్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీస‌సుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరం ధృడంగా త‌యార‌వుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పనీర్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఈ ప్ర‌యోజ‌నాల‌న్నింటిని … Read more

Lotta Peesu Chettu : చెరువుల ద‌గ్గ‌ర‌.. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపించే చెట్టు ఇది.. పిచ్చి చెట్టు అనుకోవ‌ద్దు..!

Lotta Peesu Chettu : లొట్ట పీసు చెట్టు.. దీనినే పిస చెట్టు, తుత్తు కాడ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు మ‌న‌కు ఎక్కువ‌గా గ్రామాల్లో, రోడ్ల‌కు ఇరువైపులా, చెరువుల దగ్గ‌ర‌, కంప‌ల్లో పెరుగుతుంది. ఈ మొక్క ఎక్క‌డైనా చాలా సుల‌భంగా పెరుగుతుంది. ఈ చెట్టు పూలు చూడ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాయి. అలాగే ఈ చెట్టు ఆకుల‌ను, కాండాన్ని తుంచిన‌ప్పుడు వాటి నుండి పాలు రావ‌డం జరుగుతుంది. అస‌లు చాలా మంది … Read more

Ginger Garlic Paste : ఈ చిట్కాల‌ను పాటిస్తే.. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను 3, 4 నెల‌లు అయినా స‌రే నిల్వ ఉంచుకోవ‌చ్చు..!

Ginger Garlic Paste : మ‌నం వంట‌ల్లో రుచి కొర‌కు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వాడుతూ ఉంటాము. దాదాపు మ‌నం చేసే ప్ర‌తి వంట‌లో దీనిని ఉప‌యోగిస్తూ ఉంటాము. అల్లం, వెల్లుల్లి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉన్నాయి. వీటిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచి, వాస‌న‌తో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. మ‌నం సాధార‌ణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఒకేసారి ఎక్కువ మొత్తంలో త‌యారు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాము. … Read more

Sorakaya Dappalam : సొర‌కాయ‌ల‌తో ఇలా ద‌ప్ప‌ళం చేస్తే రుచి అదిరిపోతుంది..!

Sorakaya Dappalam : అన‌ప‌కాయ‌.. దీనినే సొర‌కాయ అని కూడా అంటారు. అన‌ప‌కాయ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. అన‌ప‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే అన‌ప‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అన‌ప‌కాయ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో అన‌ప‌కాయ ద‌ప్ప‌ళం కూడా ఒక‌టి. అప‌న‌కాయ ద‌ప్ప‌ళం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎంతో రుచిగా ఉండే ఈ అన‌ప‌కాయ … Read more

Jogging : రోజూ క‌నీసం 45 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Jogging : మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది గుండె జ‌బ్బులు, అధిక బ‌రువు, షుగ‌ర్, బీపీ, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డం ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ప్ర‌తిరోజూ వ్యాయామం చేయాల‌ని నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే ఏ వ్యాయామం చేసిన చేయ‌క‌పోయినా ప్ర‌తిరోజూ జాగింగ్ త‌ప్ప‌కుండా చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు, యుక్త వ‌య‌సులో ఉన్న‌వారు, కూర్చుని ఉద్యోగాలు చేసే … Read more

Cabbage Pachadi : క్యాబేజీతో ఒక్క‌సారి ఇలా ప‌చ్చ‌డి చేసి తిని చూడండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Cabbage Pachadi : క్యాబేజితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క్యాబేజి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. క్యాబేజి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజితో చేసే కూర‌ల కంటే ఈ ప‌చ్చ‌డే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవచ్చు.ఎంతో రుచిగా, లొట్ట‌లేసుకుంటూ తినాల‌నిపించే ఈ క్యాబేజి ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబేజి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. క్యాబేజి తురుము … Read more

Beerakaya Tomato Pachadi : క్యాట‌రింగ్ స్టైల్‌లో బీర‌కాయ‌, ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Beerakaya Tomato Pachadi : బీర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బీరకాయ‌ల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బీర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ట‌మాటాలు వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ వాళ్లు బీర‌కాయ ప‌చ్చ‌డిని ఎక్కువ‌గా ఇలాగే త‌యారు … Read more

Nerve Burning : మీ పాదాలు, చేతుల్లో న‌రాల మంట‌లు వ‌స్తున్నాయా.. అయితే నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

Nerve Burning : మన‌లో చాలా మందికి పాదాల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వీటినే అరికాళ్ల‌ల్లో మంట‌లు అని కూడా అంటారు. ఈ మంట‌లు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి. దీనినే పెరిఫిరల్ న్యూరోప‌తి అంటారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి బాధ వ‌ర్ణణాతీతం అని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య కార‌ణంగా వారు న‌డ‌వ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. న‌డిచేట‌ప్పుడు విప‌రీత‌మైన బాధ‌, నొప్పి క‌లుగుతుంది. పాదాల్లో న‌రాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో … Read more

Special Bread Sweet : బ్రెడ్‌తో ఈ స్పెష‌ల్ స్వీట్‌ను ఒక్క‌సారి చేసి పెట్టండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Special Bread Sweet : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల తీపి వంటకాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. బ్రెడ్ తో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బ్రెడ్ తీపి వంట‌కాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కింద చెప్పిన విధంగా బ్రెడ్ తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఒక్కసారి దీనిని రుచి చూసారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే … Read more

Karivepaku Rice : బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్‌.. 10 నిమిషాల్లో ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Karivepaku Rice : క‌రివేపాకు మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని వంటల్లో విరివిరిగా వాడుతూ ఉంటాము. క‌రివేపాకును వాడ‌డం వ‌ల్ల మ‌న జుట్టుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. క‌రివేపాకును వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వంట్ల‌లో వాడ‌డంతో పాటు ఈ క‌రివేపాకుతో చ‌క్క‌టి రైస్ ఐట‌మ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి, ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, … Read more