Dosakaya Pachadi : దోసకాయ పచ్చడి ఎప్పటిలా కాకుండా.. ఒక్కసారి ఇలా చేయండి.. రుచిగా తింటారు..!
Dosakaya Pachadi : దోసకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ దోసకాయలతో మనం కూరలతో పాటు పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాము. దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పచ్చడిని … Read more









