Gandaki Patram : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో పెరిగే చెట్టు ఇది.. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా..?

Gandaki Patram : గండ‌కి ప‌త్రం మొక్క.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఎక్కువ‌గా రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో పెరుగుతుంది. ఇది పూల మొక్క క‌నుక పార్కుల వ‌ద్ద ఎక్కువ‌గా పెంచుతూ ఉంటారు. ఈ మొక్క ఆకులు చూడ‌డానికి ఒంటె పాదాల వ‌లె ఉంటాయి క‌నుక దీనిని క్యామెల్ ఫూట్ ట్రీ అని కూడా అంటారు. అలాగే క‌చ్నార్ అని కూడా పిలుస్తారు. అయితే అంద‌రూ దీనిని ఒక సాధార‌ణ పూల … Read more

Pulka : నూనె లేకుండా పుల్కాను ఇలా కాల్చుకోండి.. మెత్త‌గా వ‌స్తాయి..!

Pulka : మారిన జీవ‌న విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఊబకాయం, షుగ‌ర్ వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీంతో వైద్యులు అన్నానికి బ‌దులుగా పుల్కాలను ఆహారంగా తీసుకోమ‌ని చెబుతున్నారు. మ‌న‌లో చాలా మంది ఇప్ప‌టికే మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల‌లో పుల్కాల‌ను తీసుకుంటున్నారు. చుక్క నూనె వేయ‌కుండా చేసే ఈ పుల్కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఒక్క‌చుక్క నూనెను కూడా … Read more

Chicken Kurma : చికెన్ కుర్మాను ఒక్క‌సారి ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Chicken Kurma : చికెన్ కుర్మా.. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. చికెన్ కుర్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కుర్మా చ‌క్క‌టి రుచితో పాటు ఇందులో గ్రేవీ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డంకూడా చాలా సుల‌భం.దేనితో తిన్నా కూడా ఈ చికెన్ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే … Read more

Rose Plants : అర‌టి పండు, బెల్లంతో ఇలా చేస్తే చాలు.. గులాబీలు, మందార పువ్వులు గుత్తులుగా పూస్తాయి..!

Rose Plants : మ‌నం అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెర‌ట్లో పెంచుకుంటూ ఉంటాము. పూల మొక్క‌ల‌ను చూసిన‌ప్పుడు మ‌న‌సుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒత్తిడి త‌గ్గుతుంది. మ‌నం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ మొక్క‌లు చెట్టు నిండుగా పూలు పూసిన‌ప్పుడు మ‌న‌కు ఎంతో ఆనందం క‌లుగుతుంది. మ‌నం ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ మొక్క‌లు ఎక్కువ‌గా పూలు పూయాల‌ని మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. మొక్క‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాలను చ‌క్క‌గా అందించిన‌ప్పుడు మొక్క‌లు చ‌క్క‌గా … Read more

Corn Pakora : మొక్క‌జొన్న ప‌కోడీలు.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి..!

Corn Pakora : మ‌నం స్వీట్ కార్న్ తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. స్వీట్ కార్న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో కార్న్ ప‌కోడా కూడా ఒక‌టి. ఈ ప‌కోడాలు రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ ప‌కోడాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. స్వీట్ కార్న్ తో రుచిగా, క్రిస్పీగా ప‌కోడీల‌ను ఎలా … Read more

Kothimeera Vadalu : నూనె లేకుండా కొత్తిమీర వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. ఇంట్లో అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Kothimeera Vadalu : మ‌నం వంట్ల‌లో గార్నిష్ కోసం కొత్తిమీర‌ను వాడుతూ ఉంటాము. కొత్తిమీర వేయ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అల‌ర్జీలు త‌గ్గుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా త‌యార‌వుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ కొత్తిమీర‌తో మ‌నం రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను … Read more

Neem Fruit : రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు వేప పండ్లు తినండి.. జ‌రిగే అద్భుతాలు చూడండి..!

Neem Fruit : వేప చెట్టు.. ఇది తెలియ‌ని వారుండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వేప‌చెట్టులో ఎన్నో ఔష‌ధ గుణాలుంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆయుర్వేదంలో ఈ వేప చెట్టును అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వేప చెట్టులో ప్ర‌తి భాగం కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మ‌నంద‌రికి తెలుసు. అయితే చాలా మంది వేప చెట్టు ఆకుల‌ను, పూత‌ను, బెర‌డును, … Read more

Special Chicken Fry : చికెన్ ఫ్రై ని ఇలా చేశారంటే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూరాల్సిందే..!

Special Chicken Fry : వీకెండ్ వ‌చ్చిందంటే చాలు మ‌న ఇంట్లో చికెన్ త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. చికెన్ తిన‌క‌పోతే అది వీకెండ్ లాగే ఉండ‌దు. చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో చికెన్ వేపుడు కూడా ఒక‌టి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్ట‌కుండా ఉండాలంటే దీనిని ఒక్కోసారి … Read more

Dondakaya Ulli Karam : దొండ‌కాయ‌ల‌తో ఇలా కూర చేసి పెడితే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Dondakaya Ulli Karam : దొండ‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దొండ‌కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొండ‌కాయ‌ల‌ను కూడా ఇతర కూర‌గాయ‌ల వ‌లె త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండ‌కాయ‌లతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. దొండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో దొండ‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి. ఉల్లికారం వేసి చేసే ఈ దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఈ వేపుడును … Read more

Foods For Liver Health : మీ లివ‌ర్ ప‌ది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 ఆహారాల‌ను తీసుకోవాలి..!

Foods For Liver Health : మ‌న శ‌రీరంలో ఉండే అతి ముక్‌య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా కూడా ఒక‌టి. కాలేయం మ‌న శ‌రీరంలో కొన్ని వంద‌ల ర‌కాల విధుల‌ను నిర్వర్తిస్తుంది. మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే ర‌సాయ‌నాల‌ను, పురుగు మందుల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో, కార్బైడ్ యొక్క హానిని తొల‌గించ‌డంలో, మ‌నం వాడే మందుల్లో ఉండే ర‌సాయనాలను తొల‌గించ‌డంలో, ర‌క్తాన్ని శుద్ది చేసి వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో, శ‌రీరాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధుల‌ను కాలేయం నిర్వర్తిస్తూ … Read more