Sprouts : మొలకలను తింటున్నారా.. అయితే ఈ పొరపాటు చేయకండి..!
Sprouts : ఎంతో కాలంగా మనం మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకుంటూ ఉంటున్నాము. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. వైద్యులు కూడా మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. ఈ మొలకెత్తిన గింజల వల్ల మనకు కలిగే లాభాలేమిటి.. వీటిని ఎవరు తీసుకోవాలి.. ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం వివిధ రకాల గింజలను మొలకెత్తించి తీసుకుంటూ ఉంటాము. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి … Read more









