Garlic Potato Balls : ఆలుతో ఇలా సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Garlic Potato Balls : బంగాళాదుంప‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో గార్లిక్ పొటాటో బాల్స్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, వెల్లుల్లి క‌లిపి చేసే ఈ పొటాటో బాల్స్ చాలా రుచిగా ఉంటాయి. ఈ పొటాటో బాల్స్ పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చక్క‌గా ఉంటాయి. అలాగే వీటిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, … Read more

Chicken Cheekulu : హోట‌ల్‌లో ల‌భించే లాంటి రుచితో చికెన్ చీకుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Chicken Cheekulu : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ చీకులు కూడా ఒక‌టి. వీటినే చికెన్ స్టిక్స్ అని కూడా అంటారు. ఈ చికెన్ చీకులు చాలా రుచిగా ఉంటాయి. మెత్త‌గా, జ్యూసీగా ఉండే ఈ చికెన్ చీకుల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే రెస్టారెంట్ కు వెళ్లే ప‌ని లేకుండా ఈ చికెన్ చీకుల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని చేయ‌డం చాలా తేలిక‌. బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి … Read more

Okra : బెండ‌కాయ‌ల‌ను ఇలా తీసుకుంటే.. ఎక్కువ ఫ‌లితం ఉంటుంది..!

Okra : మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో బెండ‌కాయ కూడా ఒక‌టి. బెండ‌కాయ మ‌నంద‌రికి తెలిసిందే. దీనితో వేపుళ్లు, పులుసులు, కూర‌లు ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బెండ‌కాయ‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలామంది బెండ‌కాయ‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. బెండ‌కాయ జిగురుగా ఉంటుంద‌ని దీనిని తిన‌రు. కానీ ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె బెండ‌కాయ‌ను కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బెండ‌కాయ‌లో కూడా … Read more

Idli Chutney With Peanuts : ఇడ్లీల్లోకి చ‌ట్నీ ఇలా చేయండి.. బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే లాంటి టేస్ట్ వ‌స్తుంది.. మొత్తం తినేస్తారు..!

Idli Chutney With Peanuts : మ‌నం రోజూ భిన్న ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌యారు చేసి తింటుంటాం. ఇడ్లీలు, దోశ‌లు, వ‌డ‌లు.. ఇలా చేసి తింటాం. ఇంట్లో వీలు కాన‌ప్పుడు బ‌య‌ట తెచ్చుకుని లేదా బ‌య‌టకు వెళ్లి వీటిని తింటాం. అయితే బ‌య‌ట మ‌న‌కు ఇడ్లీల్లోకి ఇచ్చే చ‌ట్నీ ఎంతో రుచిగా ఉంటుంది. కానీ ఇంట్లో మ‌నం అలా త‌యారు చేయ‌లేం. కానీ కాస్త ఓపిక ఉంటే బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే ఇడ్లీ చ‌ట్నీని ఇంట్లోనే మ‌నం … Read more

Sorakaya Pachadi : సొర‌కాయ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో వేడిగా నెయ్యి క‌లిపి తింటే ఆహా అంటారు..!

Sorakaya Pachadi : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ కూడా ఒక‌టి. సొర‌కాయ చలువ చేసే గుణంతో పాటు మ‌న ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. సొర‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. సొర‌కాయ‌తో కూర‌ల‌తో పాటు మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. సొర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. ఈ సొర‌కాయ ప‌చ్చ‌డిని … Read more

Burning Biryani Leaf : ఈ ఒక్క ఆకును గ‌దిలో కాల్చండి.. ఏం జ‌రుగుతుందో మీరే చూస్తారు..!

Burning Biryani Leaf : బిర్యానీ ఆకుల గురించి అంద‌రికీ తెలిసిందే. వీటినే హిందీలో తేజ్ ప‌త్తా అంటారు. ఎక్కువ‌గా మ‌సాలా వంట‌కాల‌తోపాటు బిర్యానీ, పులావ్ వంటివి చేసిన‌ప్పుడు ఈ ఆకుల‌ను వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఈ ఆకుల‌ను వంట‌ల్లో ఉప‌యోగించ‌డాని క‌న్నా ముందు నుంచే వీటిని వైద్యంలో ఉప‌యోగిస్తున్నారు. పూర్వం గ్రీకులు, రోమ‌న్లు బిర్యానీ ఆకుల‌ను ఎక్కువ‌గా వైద్యంలో ఉప‌యోగించేవారు. అయితే ఇవి మంచి సువాస‌న‌ను క‌లిగి ఉండ‌డంతోపాటు … Read more

Rava Puri : నూనె పీల్చ‌కుండా పూరీల‌ను ఇలా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతాయి..!

Rava Puri : సండే వ‌చ్చిందంటే చాలు మ‌నం స్పెష‌ల్ గా వంట‌కాలతో స్పెష‌ల్ అల్పాహారాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఇలా స్పెష‌ల్ గా చేసే అల్పాహారాల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఈ పూరీల‌ను త‌యారు చేయ‌డానికి మ‌నం గోధుమ‌పిండిని, మైదాపిండిని, పూరీ పిండిని ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా మ‌నం ర‌వ్వ‌తో కూడా పూరీల‌ను చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసే ఈ పూరీలు చ‌క్క‌గా పొంగ‌డంతో పాటు … Read more

Bellam Kajjikayalu : ఈ టిప్స్ తో చేశారంటే కజ్జికాయలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి..!

Bellam Kajjikayalu : మ‌నం అనేక ర‌కాల ఇండి వంట‌కాల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వాట‌లో క‌జ్జికాయ‌లు కూడా ఒక‌టి. కజ్జికాయ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎక్కువ‌గా పండ‌గ‌ల‌కు వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం పండ‌గ‌ల‌కే కాకుండా స్నాక్స్ గా కూడా వీటిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ క‌జ్జికాయ‌ల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా రుచిగా, క్రిస్పీగా ఉండేలా … Read more

Nalla Ummetha Chettu : ఈ ఆకు.. బంగారం కంటే విలువైంది.. ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్టొద్దు..!

Nalla Ummetha Chettu : ఉమ్మెత్త‌.. మ‌న ఇంటి చుట్టే ప‌రిస‌రాల్లో ఉండే అద్భుత‌మైన ఔష‌ధ మొక్క‌ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఉమ్మెత్త‌ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. అనేక మొండి వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. పొడ‌వాటి తెల్ల‌టి పూల‌ను, ముళ్లు క‌లిగిన కాయ‌ల‌ను ఇది క‌లిగి ఉంటుంది. ఉమ్మెత‌లో కూడా తెల్ల ఉమ్మెత్త‌, న‌ల్ల ఉమ్మెత్త‌ అని రెండు ర‌కాలు ఉంటాయి. తెల్ల ఉమ్మెత్త‌తో పాటు న‌ల్ల ఉమ్మెత కూడా … Read more

Jowar Idli : జొన్న ఇడ్లీ త‌యారీ ఇలా.. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి, షుగర్ ఉన్న‌వారికి చ‌క్క‌ని ఫుడ్‌..!

Jowar Idli : జొన్న‌లు.. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి కూడా ఒక‌టి. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎముక‌ల‌ను ధృడంగా ఉండ‌చంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా జొన్న‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. జొన్న‌ల‌తో సంగ‌టి, రొట్టె వంటి వాటితో పాటు మ‌నం ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జొన్న ఇడ్లీలను త‌యారు చేయ‌డం కూడా … Read more