Sesame Seeds : నువ్వులు.. రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఇప్పుడే ఆ ప‌ని చేస్తారు..!

Sesame Seeds : నువ్వులు.. మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో ఇవి కూడా ఒక‌టి. నువ్వులు మ‌నంద‌రికి తెలిసిన‌వే. వంట‌ల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. అలాగే తీపి వంట‌కాల్లో కూడా వీటిని ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. అలాగే హిందూ సాంప్ర‌దాయాల్లో కూడా నువ్వుల‌కు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌త ఉంది. అలాగే ఆయుర్వేదంలో కూడా నువ్వుల‌ను, నువ్వుల నుండి తీసిన నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటారు. నువ్వులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల్లో అనేక పోష‌కాలు, … Read more

Barley Laddu : బార్లీ గింజలతో రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలు.. తయారీ ఇలా..!

Barley Laddu : తృణధాన్యాల్లో ఒకటైన బార్లీ గింజల గురించి అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ తాగుతుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. బార్లీ గింజలను వండుకుని తింటే ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. ఇలా బార్లీ గింజలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ గింజలను పొడి చేసి … Read more

Green Mango Curry : మామిడికాయలతో ఎంతో రుచిగా ఉండే కూరను చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?

Green Mango Curry : వేసవి సీజన్‌.. ఎటు చూసినా మామిడికాయలు మనకు విరివిగా లభిస్తున్నాయి. ఎన్నో రకాల మామిడికాయ వెరైటీలను అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇక చాలా మంది పచ్చళ్లను పెట్టుకోవడంలోనూ బిజీ అయ్యారు. మరోవైపు పుల్లని పచ్చి మామిడికాయలతో చాలా మంది పప్పు, ఒరుగులు, రసం, పులిహోర వంటివి చేసుకుని తింటున్నారు. అయితే ఈ కాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా చేయవచ్చు. దీన్ని చేయడం ఎంతో సులభం. ఈ కూరను ఎలా … Read more

Tomato For Osteoporosis : రోజుకు ఒక్క టమాటాతో ఇలా చేస్తే చాలు.. ఎముకలు బలంగా మారుతాయి..!

Tomato For Osteoporosis : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. ఇవి ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలోనే లభిస్తాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే టమాటాలను ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్‌ వస్తాయని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందువల్ల టమాటాలను తినేందుకు చాలా మంది భయపడుతుంటారు. కానీ వాస్తవానికి టమాటాలను పచ్చిగా తింటేనే కిడ్నీ స్టోన్స్‌ … Read more

Allam Pachadi : హోటల్స్‌లో ల‌భించే లాంటి రుచి వ‌చ్చేలా.. అల్లం ప‌చ్చ‌డిని ఇలా చేయండి..!

Allam Pachadi : మ‌న‌కు టిఫిన్ సెంటర్ల‌లో వ‌డ్డించే చ‌ట్నీల‌లో అల్లం చ‌ట్నీ కూడా ఒక‌టి. అల్లం చట్నీ తియ్య‌గా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. అల్లం ప‌చ్చ‌డిని ఏ టిఫిన్ తో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ టిఫిన్ సెంట‌ర్ల‌లో లించే ఈ అల్లం ప‌చ్చ‌డిని మ‌నం అదే రుచితో ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. టిఫిన్ సెంట‌ర్ స్టైల్ అల్లం ప‌చ్చ‌డిని ఇంట్లోనే … Read more

Carrot Sweet : నూనె, నెయ్యి, పాలు లేకుండా.. క్యారెట్ల‌తో అదిరిపోయే స్వీట్‌.. త‌యారీ ఇలా..!

Carrot Sweet : క్యారెట్.. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. క్యారెట్ లో ఎన్నో విలువైన‌పోష‌కాలు ఉంటాయి. మ‌న అందానికి, ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్ ల‌ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల స్వీట్ ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ల‌తో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. క్యారెట్ ల‌తో … Read more

Hibiscus Leaves And Flowers For Hair : మందార పువ్వులు, ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..!

Hibiscus Leaves And Flowers For Hair : ఒత్తుగా, న‌ల్ల‌గా, పొడ‌వుగా ఉండే జుట్టును అంద‌రూ కోరుకుంటారు. జుట్టు చ‌క్క‌గా పెర‌గ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాల చిట్కాల‌ను వాడుతూ ఉంటారు. ర‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు. ఈ ర‌సాయ‌నాల కార‌ణంగా జుట్టు మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. క‌నుక మ‌నం జుట్టు పెరుగుద‌ల‌కు వీలైనంత వ‌ర‌కు స‌హ‌జ సిద్దంగా ల‌భించే ప‌దార్థాల‌ను వాడ‌డ‌మే మంచిది. జుట్టు … Read more

Mango Cup Cakes : మామిడి పండ్ల‌తో క‌ప్ కేక్స్ త‌యారీ ఇలా.. ఎంతో మెత్త‌గా దూదిలా వ‌స్తాయి..!

Mango Cup Cakes : క‌ప్ కేక్స్.. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు బేకరీల్లో ఇవి విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. అలాగే మ‌న‌కు ఇవి వివిధ రుచుల్లో ల‌భిస్తూ ఉంటాయి. ఈ క‌ప్ కేక్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌న‌కు వేస‌వికాలంలో ల‌భించే మామిడిపండ్ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే క‌ప్ కేక్స్ ను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మ్యాంగో క‌ప్ కేక్స్ … Read more

Ravva Halwa : ర‌వ్వ‌తో హ‌ల్వాను ఇలా చేయండి.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

Ravva Halwa : హ‌ల్వా.. మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగాతింటారు. అలాగే మ‌న‌కు వివిధ రుచుల్లో ఈ హ‌ల్వా ల‌భిస్తూ ఉంటుంది. ఈ హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం కార్న్ ఫ్లోర్ ను ఉప‌యోగిస్తూ ఉంటాము. అయితే కార్న్ ఫ్లొర్ తో పాటు మ‌నం ర‌వ్వ‌తో కూడా హ‌ల‌క‌వాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసే ఈ … Read more

Gaddi Gulabi : ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిసరాల్లోనే పెరుగుతుంది.. దీని ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Gaddi Gulabi : మ‌నం ప్ర‌తిరోజూ అనేక ర‌కాల మొక్క‌ల‌ను చూస్తూ ఉంటాము. అలాగే ఎక్క‌డైనా చక్క‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఏదైనా మొక్క క‌నిపిస్తే దానిని వెంట‌నే తెచ్చుకుని ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. అలాంటి అంద‌మైన మొక్క‌ల‌ల్లో గ‌డ్డి గులాబి మొక్క కూడా ఒక‌టి. అలాగే దీనిని నేల గులాబి, చిట్టి గులాబి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా అనేక రంగుల్లో … Read more