Carrot Junnu : క్యారెట్, బెల్లంతో ఇలా క్యారెట్ జున్ను చేసుకోండి.. రుచి ఎంతో బాగుంటుంది..!

Carrot Junnu : క్యారెట్ లతో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ప‌చ్చ‌డి, హ‌ల్వా వంటి వాటితో పాటు ర‌క‌ర‌కాల వంట‌ల్లో కూడా వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా క్యారెట్ తో మ‌నం జున్నును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా క్యారెట్ తో చేసే ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే ఈ జున్నును తిన‌డం … Read more

Sugar Test : తినకముందు.. తిన్న తరువాత.. షుగర్‌ అసలు ఎంత ఉండాలి.. ఈ విషయాలను మరిచిపోకండి..!

Sugar Test : ప్రస్తుత తరుణంలో చాలా మంది షుగర్‌ బారిన పడుతున్నారు. ఇది టైప్‌ 1 లేదా 2 గా వస్తోంది. ఎక్కువ శాతం మంది అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే దీంతో జీవితాంతం అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే టైప్‌ 1 ను నయం చేయలేం కానీ.. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే టైప్‌ 2 డయాబెటిస్‌ నుంచి బయట పడవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు. … Read more

Lemon Sharbat : నిమ్మకాయలతో షర్బత్‌ను తయారు చేసే విధానం ఇదీ.. ఇలా చేస్తే ఒక్క గ్లాస్‌ ఎక్కువే తాగుతారు..!

Lemon Sharbat : ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉండడంతో అవసరం అయితే తప్ప ఎవరూ మధ్యాహ్నం సమయంలో బయటకు రావడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుంచి బయట పడేందుకు అందరూ రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచే వాటిల్లో నిమ్మకాయలు కూడా ఒకటి. అందుకనే ఈ సీజన్‌లో నిమ్మకాయ సోడాలు, షర్బత్‌లు, ఇతర నిమ్మ పానీయాలను ఎక్కువగా తయారు చేసి … Read more

Dry Fruit Sharbat : చల్ల చల్లని స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రై ఫ్రూట్ ష‌ర్బ‌త్.. శ‌క్తిని కూడా ఇస్తుంది..!

Dry Fruit Sharbat : డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే డ్రై ఫ్రూట్స్ తో మ‌నం చ‌ల్ల చ‌ల్ల‌గా ష‌ర్బత్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్ ష‌ర్బత్ వేసవి కాలంలో తాగ‌డానికి … Read more

Almonds : బాదం ప‌ప్పు ఎలా తినాలి.. ఎంత తినాలి.. ఎవ‌రు తినాలి.. ఎవ‌రు తిన‌కూడ‌దు..!

Almonds : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి. బాదంప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ప్ర‌తిరోజూ బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే ప్ర‌తిరోజూ బాదంప‌ప్పును తీసుకునే వారు దీనిని ఎలా తీసుకోవాలి.. ఎంత మోతాదులో తీసుకోవాలి..అని కూడా తెలుసుకోవాలి. బాదంప‌ప్పు మ‌న ఆరోగ్యానికి మేలు చేసేదే అయిన‌ప్ప‌టికి దీనిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని … Read more

Onion Pachadi : ఇంట్లో కూర‌గాయ‌లు ఏమీ లేన‌ప్పుడు.. కేవ‌లం ఉల్లిపాయ‌ల‌తో ఇలా ప‌చ్చ‌డి చేయండి.. అదిరిపోతుంది..!

Onion Pachadi : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన ప‌చ్చ‌ళ్ల‌ల్లో ఉల్లిపాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌ను మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో వాడుతూ ఉంటాము. ఉల్లిపాయ‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంట‌ల్లో వాడే ఈ ఉల్లిపాయ‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే … Read more

Pesara Ukkiri : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్ ఇది.. త‌యారీ ఇలా.. ఒంటికి చ‌లువ చేస్తుంది..!

Pesara Ukkiri : పెస‌ర‌పప్పు మ‌న ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కూడా చ‌లువ చేస్తుంద‌న్న సంగ‌తి మ‌నకు తెలిసిందే. పెస‌ర‌పప్పుతో కూర‌లే కాకుండా మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. పెస‌రప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో పెస‌ర ఉక్కిరి కూడా ఒక‌టి. పెస‌ర ఉక్కిరి చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ చేసుకోద‌గిన ఆరోగ్య‌క‌ర‌మైన తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో రుచిక‌ర‌మైన పెస‌ర ఉక్కిరిని … Read more

Vitamin B12 Veg Foods : విట‌మిన్ బి12 దండిగా ల‌భిస్తుంది.. పూర్తిగా వెజిటేరియ‌న్ ఫుడ్‌.. ఇంత తీసుకుంటే చాలు..!

Vitamin B12 Veg Foods : మ‌న శ‌రీరం స‌క్ర‌మంగా విధులు నిర్వ‌ర్తించాలంటే రోజూ అనేక పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని పోష‌కాల‌ను త‌ర‌చూ తీసుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు తీసుకున్నా చాలు.. వాటిని శ‌రీరం నిల్వ చేసుకుని ఉప‌యోగించుకుంటుంది. ఇక కొన్ని విట‌మిన్లు మాత్రం మ‌న‌కు రోజూ కావాలి. అలాంటి వాటిల్లో విట‌మిన్ బి12 ఒక‌టి. ఈ మ‌ధ్య చాలా మంది విట‌మిన్ బి12 లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా శాకాహారుల్లో ఈ … Read more

Ragi Bobbatlu : రాగి పిండితో ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Ragi Bobbatlu : బొబ్బ‌ట్లు.. ఇవి తెలియ‌ని వారు, వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పండుగ‌ల‌కు వీటిని మ‌నం ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాము. బొబ్బ‌ట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా వీటిని ఎక్కువ‌గా మ‌నం మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండిని ఉప‌యోగించ‌కుండా ప‌ప్పు ఉడికించే అవ‌స‌రం లేకుండా రాగి పిండితో కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే బొబ్బ‌ట్ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి … Read more

Bathani Curry : చపాతీ, పూరీ, పుల్కా.. లాంటి వాటిలోకి రుచిగా ఉండే బఠాణి కర్రీ.. త‌యారీ ఇలా..!

Bathani Curry : మ‌నం ఎండు బ‌ఠాణీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను, చాట్ ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఈ బ‌ఠాణీల్లో ఉండే పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఎండు బ‌ఠాణీల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more