Marla Matangi : ఈ చెట్టు మీ ప‌రిస‌రాల్లో ఉందా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

Marla Matangi : మ‌న చుట్టూ ఉండే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ల్లో మ‌రుల మాతాంగి చెట్టు కూడా ఒక‌టి. ఇది ఎక్కువ‌గా గ్రామాల్లో, రోడ్ల వెంబ‌డి, కాలువ గ‌ట్ల మీద, బీడు భూముల్లో క‌నిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు గరుకుగా, మందంగా ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువ‌గా ఒకే ద‌గ్గ‌ర గుంపుగా పెరుగుతాయి. అలాగే ఈ చెట్టు కాయ‌లు ముండ్ల‌ను క‌లిగి ఉంటాయి. ఈ కాయ‌లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఎక్కువ‌గా అక్టోబ‌ర్, న‌వంబ‌ర్, … Read more

White Kalakand : పాలు, చ‌క్కెర‌ ఉంటే చాలు.. కమ్మని కలాకండ్ ని ఇంట్లోనే చేసుకోవచ్చు..

White Kalakand : పాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో చేసే తీపి వంట‌కాల్లో క‌లాకంద్ కూడా ఒక‌టి. క‌లాకంద్ ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు స్వీట్ షాపుల్లో ఈ తీపి వంట‌కం విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత క‌మ్మ‌గా ఉండే ఈ క‌లాకంద్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని … Read more

Soft Mysore Pak : మైసూర్ పాక్ మెత్త‌గా రావాలంటే.. ఇలా చేయాలి..!

Soft Mysore Pak : శ‌న‌గ‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌కాల‌ను, తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో సాప్ట్ మైసూర్ పాక్ కూడా ఒక‌టి. ఈ మైసూర్ పాక్ నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా, మెత్త‌గా ఉంటుంది. మ‌న‌కు స్వీట్ షాపుల్లో ఈ మైసూర్ పాక్ చాలా సుల‌భంగా ల‌భిస్తూ ఉంటుంది. బ‌య‌ట కొనుగోలు చేసే అవ‌స‌రం లేకుండా ఈ మైసూర్ పాక్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు.ఈ … Read more

Dried Apricots : ఈ పండ్ల‌లో ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా.. తెలిస్తే ఇప్పుడే తెచ్చుకుని తింటారు..!

Dried Apricots : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఆఫ్రికాట్ కూడా ఒక‌టి. ఇత‌ర పండ్ల వ‌లె ఆఫ్రికాట్ ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌కు పండు రూపంలో అలాగే డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా ఈ ఆఫ్రికాట్ మ‌న‌కు ల‌భిస్తుంది. డ్రై ఆఫ్రికాట్ తో చేసే కుర్బానికి మీటా అనే తీపి వంట‌కాన్ని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ తీపి వంట‌కం నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా ఉంటుంది. అలాగే ఇత‌ర … Read more

Ragi Sunnundalu : రాగుల‌తో ఎంతో రుచిగా ఉండే సున్నుండ‌ల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎలాగంటే..?

Ragi Sunnundalu : సున్నండ‌లు.. మిన‌ప‌ప్పుతో చేసే ఈ తీపి వంట‌కం గురించి మ‌నంద‌రికి తెలిసిందే. సున్నండలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. సున్నండ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. మిన‌ప‌ప్పుతో పాటు రాగుల‌ను వేసి కూడా మ‌నం సున్నండ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగుల‌ను వేసి చేసే ఈ సున్నండ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంది. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి … Read more

Osmania Biscuits : బ‌య‌ట కేఫ్‌ల‌లో ల‌భించే ఉస్మానియా బిస్కెట్ల‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Osmania Biscuits : ఉస్మానియా బిస్కెట్లు.. ఇవి తెలియ‌ని వారు వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌రనే చెప్ప‌వ‌చ్చు. ఉస్మానియా బిస్కెట్లు గుల్ల గుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని టీ తో క‌లిపి తింటూ ఉంటారు. ఉస్మానియా బిస్కెట్లు లేని టీ దుకాణాలు, కేఫ్ లు ఉండ‌వ‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌న‌కు ఈ బిస్కెట్లు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. బ‌య‌ట కొనుగోలు చేసే అవ‌స‌రం లేకుండా ఇంట్లోనే మ‌నం ఈ బిస్కెట్ల‌ను … Read more

Litchi : ఈ సీజ‌న్‌లో విరివిగా ల‌భించే పండ్లు ఇవి.. అస‌లు మిస్ చేసుకోకండి..!

Litchi : లిచి.. మ‌నం తిన‌ద‌గిన పండ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌కు మార్కెట్ లో ఈ పండ్లు కూడా విరివిరిగా ల‌భిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పండ్ల జ్యూస్ కూడా సూప‌ర్ మార్కెట్ ల‌లో, ఆన్ లైన్ లో ల‌భిస్తూ ఉంది. లిచి పండ్లు స‌పిండుసియే కుటుంబానికి చెందిన పండ్లు. వీటి లోప‌ల గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. ఈ తెలుపు రంగులో ఉండే గుజ్జును మాత్ర‌మే మ‌నం ఆహారంగా తీసుకోవాలి. దీనిపై … Read more

Lemon Squash : నిమ్మ పాకం.. తక్కువ టైంలో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు.. బెస్ట్ స‌మ్మ‌ర్ డ్రింక్‌..

Lemon Squash : లెమ‌న్ స్వ్కాష్.. దీనినే నిమ్మ‌పాకం అని కూడా అంటారు. ఇది ఒక‌టి ఇంట్లో ఉంటే చాలు మ‌నం ర‌క‌ర‌కాల ష‌ర్బ‌త్ ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వేస‌వికాలంలో దీనితో చ‌ల్ల చ‌ల్ల‌ని ర‌క‌ర‌కాల ష‌ర్బ‌త్ ల‌ను నిమిషాల వ్య‌వ‌ధిలోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ లెమ‌న్ స్వ్కాష్ ను ఒక్క‌సారి త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటే 3 నెలల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. ఈ లెమ‌న్ స్వ్కాష్ ను చాలా సుల‌భంగా త‌యారు … Read more

Bandar Halwa : బందర్ హల్వాను పక్కా కొలతలతో ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Bandar Halwa : ఎంతో ప్రాచుర్యం పొందిన తీపి వంట‌కాలు మ‌న ద‌గ్గ‌ర చాలానే ఉన్నాయి. ఈ తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అలాంటి తీపి వంట‌కాల్లో బంద‌రు హ‌ల్వా కూడా ఒక‌టి. బంద‌రు హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ తీపి వంట‌కాన్ని రుచి చూసే ఉంటారు. ఈ బంద‌రు హ‌ల్వాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు … Read more

Aloe Vera For Piles : మొల‌లు మందులు.. ఇది రాస్తే చాలు.. జ‌న్మ‌లో మ‌ళ్లీ పైల్స్ రావు..!

Aloe Vera For Piles : మ‌న‌లో చాలా మంది మొల‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కూర్చోవ‌డానికి, నిల‌బ‌డ‌డానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. ఇవి తీవ్ర‌మైన నొప్పి, బాధ‌ను క‌లిగిస్తాయి. కొన్నిసార్లు ఈ మొల‌ల నుండి ర‌క్త‌స్రావం కూడా జ‌రుగుతూ ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం, ఎక్కువ … Read more