Junnu Benefits : జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Junnu Benefits : జున్ను.. ఇది తెలియ‌ని వారు..దీనిని రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఆవులు, గేదెలు ఈనిన త‌రువాత వారం రోజుల పాటు మ‌న‌కు జున్ను పాలు ల‌భిస్తాయి. ఈ పాలు గోధుమ రంగులో ఉంటాయి. ఈ పాల‌కు బెల్లం లేదా చ‌క్కెర అలాగే యాల‌కుల పొడి, మిరియాల పొడి క‌లిపి జున్నును త‌యారు చేస్తారు. జున్ను చాలా రుచిగా ఉంటుంది. అలాగే జున్నును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. … Read more

Paneer Matar Masala : హోట‌ల్స్‌లో ల‌భించే ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా.. ఒక్క‌సారి ఇలా చేస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

Paneer Matar Masala : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. ప‌నీర్, బ‌ఠాణీ క‌లిపి చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చ‌పాతీ, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రెప్టారెంట్ లో ల‌భించే ఈ ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా … Read more

Poha Cutlet : అటుకుల‌తో ఎంతో రుచిగా ఉండే కట్లెట్.. త‌యారీ ఇలా..!

Poha Cutlet : అటుకులు.. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అటుకుల‌తో చేసే వంట‌కాలు రుచిగాఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. అటుకుల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్నాక్స్ వెరైటీల‌లో పోహ క‌ట్లెట్ కూడా ఒక‌టి. అటుకుల‌తో చేసే ఈ క‌ట్లెట్ చాలా రుచిగా ఉంటుంది. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ పోహ క‌ట్లెట్ ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Liver Inflammation : లివ‌ర్ వాపు త‌గ్గాలంటే ఏం చేయాలి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Liver Inflammation : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో కాలేయం అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బ‌తిన్నా కూడా మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, వైద్యుని స‌ల‌హా లేకుండా మందులు వాడ‌డం, మ‌ద్య‌పానం, ఒత్తిడి వంటి వివిధ కార‌ణాల కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తాయి. క‌నుక మ‌నం కాలేయాన్ని ఎల్ల‌ప్పుడు ఆరోగ్యంగా, ప‌రిశుభ్రంగా … Read more

Jonna Java : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న అంబ‌లి.. ఇలా త‌యారు చేయాలి..!

Jonna Java : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో జొన్న‌లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో వీటి వాడ‌కం రోజురోజుకు ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. జొన్న‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా జొన్న‌ల‌తో వండిన అన్నాన్నే తీసుకునే వారు. కేవ‌లం అన్న‌మే కాకుండా జొన్న గ‌ట‌క‌, అంబ‌లి, రొట్టె వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటారు. జొన్న అంబ‌లి కూడా చాలా రుచిగా ఉంటుంది. … Read more

Mamidikaya Kobbari Pachadi : మామిడికాయ‌ల‌తో ఇలా కొబ్బ‌రిప‌చ్చ‌డి చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Mamidikaya Kobbari Pachadi : మ‌నం ప‌చ్చి మామిడికాయ‌ను నేరుగా తిన‌డంతో పాటు దీనితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి మామిడికాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మామిడికాయ‌ల‌తో మ‌నం చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మామిడికాయ కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మామిడికాయ‌లు, ప‌చ్చి కొబ్బ‌రి క‌లిపి చేసే ఈ ప‌చ్చ‌డి పుల్ల పుల్ల‌గా కారం కారంగా చాలా రుచిగా … Read more

Cooling Seeds : ఈ గింజ‌ల‌ను రోజూ తినండి.. వేస‌వి, ఎండ‌ను త‌రిమికొట్టండి..!

Cooling Seeds : వేస‌విలో శ‌రీరంలో త‌గినంత నీరు ఉండేలా చూసుకోవ‌డం అలాగే శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి నీటిని తాగ‌డంతో పాటు కొన్ని ర‌కాల విత్త‌నాల‌ను మ‌న ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని ఎల్ల‌ప్పుడు చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చు అలాగే ఈ విత్త‌నాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌డ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటాము. అంతేకాకుండా ఈ విత్త‌నాల‌ల్లో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు కూడా ఉంటాయి. … Read more

Godhuma Rava Laddu : గోధుమ ర‌వ్వ‌తో చేసే ఈ ల‌డ్డూల‌ను ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Godhuma Rava Laddu : గోధుమ ర‌వ్వ‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. గోధుమ ర‌వ్వ‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. గోధుమ ర‌వ్వ‌తో మ‌నం ఎక్కువ‌గా ఉప్మా, కేస‌రి, హ‌ల్వా వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోధుమ ర‌వ్వ‌తో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి చూడ‌డానికి … Read more

Mixed Vegetable Omelette : కోడిగుడ్ల‌తో ఇలా ఎప్పుడైనా ఆమ్లెట్ వేశారా.. రుచి ఎంతో బాగుంటుంది..!

Mixed Vegetable Omelette : కోడిగుడ్ల‌తో మ‌నం కూర‌లే కాకుండా చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో ఆమ్లెట్ కూడా ఒక‌టి. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఆమ్లెట్ ను మ‌నం మ‌రింత రుచిగా మ‌రింత ఆరోగ్యంగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కూర‌గాయ ముక్క‌లు వేసి చేసే ఈ వెజ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. … Read more

Pomegranate Juice : ఈ జ్యూస్‌ను రోజూ తాగితే చాలు.. శ‌క్తి ఎంత‌లా ల‌భిస్తుందంటే..?

Pomegranate Juice : మ‌నం ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని అనేక రకాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. దానిమ్మ పండ్లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే దాదాపు అన్ని కాలాల్లో ల‌భిస్తాయి. ఇవి రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దానిమ్మ పండ్ల‌ల్లో ఐర‌న్, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా … Read more