Capsicum Tomato Masala Curry : టమాటాలు, క్యాప్సికం కలిపి ఇలా మసాలా కర్రీ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Capsicum Tomato Masala Curry : క్యాప్సికంను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల వలె క్యాప్సికం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికంను మనం ఎక్కువగా ఇతర వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ క్యాప్సికంతో మనం ఎంతో రుచిగా ఉండే కూరలను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్యాప్సికం టమాట మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, … Read more









