Gongura Pulao : గోంగూర‌తో చేసే పులావ్ ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి తిన్నారంటే రుచిని మ‌రిచిపోరు..

Gongura Pulao : పులావ్ అన‌గానే మ‌న‌లో చాలా మంది చికెన్, మ‌ట‌న్ తో చేసే పులావ్ మాత్ర‌మే గుర్తుకు వ‌స్తుంది. ఇవే కాకుండా ఆకుకూర అయిన‌టువంటి గోంగూర‌తో కూడా మ‌నం పులావ్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. గోంగూర‌తో మ‌నం ఎక్కువ‌గా ప‌ప్పు, ప‌చ్చ‌డి వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. వీటితో పాటు గోంగూర‌తో పులావ్ కూడా చేయ‌వ‌చ్చు. గోంగూర‌తో చేసే పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని చాలా తేలిక‌గా త‌యారు చేయ‌వ‌చ్చు. … Read more

Uric Acid Levels : యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నాయా.. అయితే ఈ పండ్ల‌ను రోజూ తినండి..!

Uric Acid Levels : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల గౌట్ తో మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. గౌట్ స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. కొన్ని ర‌కాల పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం శ‌రీరంలో ఈ యూరిక్ యాసిడ్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Tirumala Vada : తిరుమ‌ల‌లో అందించే వ‌డ‌ల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Tirumala Vada : తిరుమ‌ల‌లో శ్రీవారికి నైవేధ్యంగా స‌మ‌ర్పించే వాటిల్లో వ‌డలు కూడా ఒక‌టి. ఈ వడ‌లు చాలా పెద్ద‌గా ప‌లుచ‌గా ఉంటాయి. ఈ వ‌డ‌లను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ వ‌డ‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. తిరుమ‌ల‌లో స్వామి వారికి నైవేథ్యంగా స‌మ‌ర్పించే వ‌డ‌ల‌ను ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమ‌ల వ‌డ … Read more

Ashoka Tree : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. మ‌రిచిపోకండి.. దీంతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Ashoka Tree : మ‌న చుట్టూ ఉండే అనేక ర‌కాల వృక్షాల్లో అశోక చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం స‌రాక ఇండికా. ఈ చెట్టును ఇంగ్లీష్ లో, హిందీలో కూడా అశోక అనే పిలుస్తారు. అశోక చెట్టు పెద్ద‌గా ఉండ‌డంతో పాటు దీని పూలు నారింజ రంగులో చూడ‌డానికి చాలా అందంగా ఉంటాయి. హిందువులు ఈ చెట్టుకు పూజ‌లు కూడా చేస్తూ … Read more

Aloo Mudda Kura : ఆలుగ‌డ్డ‌ల‌తో ముద్ద కూర‌ను ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..

Aloo Mudda Kura : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప ఒక‌టి. బంగాళాదుంప మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంప‌ల‌ను ఇష్టంగా తింటారు. కింద చెప్పిన విధంగా చేసే బంగాళాదుంప కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, చాలా సుల‌భంగా, … Read more

Ginger And Garlic Paste : అల్లం, వెల్లుల్లి రెండింటిని క‌లిపి ఇలా తీసుకుంటే.. ఎన్ని ఉప‌యోగాలు క‌లుగుతాయంటే..?

Ginger And Garlic Paste : మారిన మ‌న జీవ‌న విధానం, మ‌న ఆహార‌పు అలవాట్లు మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేస్తున్నాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మానసిక‌, శారీర‌క ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో నిత్యం ప్ర‌తి ఒక్క‌రు బాధ‌ప‌డుతూ ఉంటారు. మ‌న వంటింట్లో ఉండే ఔష‌ధాల‌ను వ‌దిలేసి అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు. మందుల‌ను వాడ‌డం వ‌ల్ల స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ప్ప‌టికి అనేక దుష్ప్ర‌భావాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. కానీ మ‌న … Read more

Mutton Pulao In Pressure Cooker : ప్రెష‌ర్ కుక్క‌ర్‌లో ఎంతో సుల‌భంగా మ‌ట‌న్ పులావ్‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Mutton Pulao In Pressure Cooker : మాంసాహార ప్రియుల‌కు మ‌ట‌న్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌ట‌న్ పులావ్ కూడా ఒక‌టి. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ పులావ్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. … Read more

Radish For Diabetes : షుగ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారికి వ‌రం.. ముల్లంగి.. ఏం జ‌రుగుతుందంటే..?

Radish For Diabetes : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో ముల్లంగి ఒక‌టి. ముల్లంగి కూడా మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తుంది. కానీ దీని వాస‌న కార‌ణంగా చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ముల్లంగితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని స‌లాడ్ రూపంలో ప‌చ్చిగా కూడా తీసుకోవ‌చ్చు. ముల్లంగిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. విట‌మిన్ బి6, విట‌మిన్ సి, ఫోలిక్ … Read more

Beetroot Pappu : బీట్ రూట్‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు కూడా చేయ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Beetroot Pappu : చూసేందుకు ముదురు పింక్ రంగులో ఉండే బీట్‌రూట్ అంటే కొంద‌రికి మాత్ర‌మే ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది తిన‌రు. దీన్ని ముట్టుకుంటే చాలు రంగు అంటుతుంది. రుచిగా కూడా ఉండ‌దు. క‌నుక బీట్‌రూట్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీన్ని జ్యూస్‌లా చేసుకుని లేదా నేరుగా ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. అయితే బీట్ రూట్‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని చేయడం చాలా సుల‌భం. రుచిగా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది. … Read more

Toilet : టాయిలెట్ మూత తెరిచి ఉంచే నీళ్ల‌ను ఫ్ల‌ష్ చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ఎందుకంటే..?

Toilet : ఒక‌ప్పుడు చాలా మంది ఇళ్ల‌లో మ‌రుగు దొడ్లు ఉండేవి కావు. దీంతో బ‌య‌టే బ‌హిర్భూమికి వెళ్లేవారు. అయితే దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో న‌ష్టం క‌లుగుతుంది. క‌నుక మ‌రుగుదొడ్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించ‌డం మొదలు పెట్టారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌న‌కు వివిధ ర‌కాల టాయిలెట్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇక చాలా మంది వెస్ట‌ర్న్ టైప్ టాయిలెట్ల‌ను కూడా ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. ఇళ్ల‌లో ఈ త‌ర‌హా టాయిలెట్ల‌ను చాలా మంది ఉప‌యోగిస్తున్నారు. అయితే ఈ టాయిలెట్ల‌ను … Read more