Garlic : వెల్లుల్లిని ఎవ‌రెవ‌రు తిన‌కూడ‌దో తెలుసా..?

Garlic : మ‌నం ఎంతో కాలం నుంచి వెల్లుల్లిని వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నాం. వెల్లుల్లిని వేస్తే వంట‌ల‌కు చ‌క్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. వీటిని ఎక్కువ‌గా నాన్ వెజ్ వంట‌ల‌తోపాటు వెజ్ మ‌సాలా వంట‌ల్లో వేస్తుంటారు. వెల్లుల్లిని కొంద‌రు రోజూ వాడుతుంటారు కూడా. అయితే వెల్లుల్లిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను దంచి తేనెతో క‌లిపి తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వెల్లుల్లి … Read more

Shahi Egg Dum Pulao : రెస్టారెంట్ల‌లో ల‌భించే షాహి ఎగ్ ద‌మ్ పులావ్.. ఇంట్లోనే ఇలా రుచిగా చేసుకోవ‌చ్చు..

Shahi Egg Dum Pulao : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో వివిధ రుచుల్లో వివిధ ర‌కాల పులావ్ లు ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పులావ్ వెరైటీస్ లో షాహీ ఎగ్ ధ‌మ్ పులావ్ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పులావ్ ను మనం ఇంట్లో కూడా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఎవ‌రైనా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా … Read more

Ragi Saggubiyyam Payasam : రాగులు, స‌గ్గుబియ్యం క‌లిపి ఎంతో టేస్టీగా ఉండే పాయ‌సాన్ని ఇలా చేసుకోవ‌చ్చు.. ఆరోగ్య‌క‌రం కూడా..

Ragi Saggubiyyam Payasam : రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. రాగుల్లో మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పోష‌కాలు, అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని పిండిగా చేసి జావ‌, రొట్టె, సంగ‌టి వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా రాగి పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగిపిండితో చేసే పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Carrot Oil For Skin : దీన్ని రోజూ ఒక్క చుక్క ఇలా రాస్తే చాలు.. ఎంతో అంద‌మైన ముఖం సొంత‌మ‌వుతుంది..

Carrot Oil For Skin : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి. క్యారెట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో క్యారెట్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. క్యారెట్ ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కేవ‌లం క్యారెట్ మాత్ర‌మే కాకుండా క్యారెట్ నుండి తీసిన నూనె కూడా మ‌న చ‌ర్మానికి మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Aloo Cauliflower Masala Curry : ఆలు, కాలిఫ్ల‌వ‌ర్‌.. రెండింటినీ క‌లిపి ఇలా మ‌సాలా కూర చేయండి.. ఎంతో బాగుంటుంది..

Aloo Cauliflower Masala Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. కేవ‌లం బంగాళాదుంప‌ల‌నే కాకుండా వాటితో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను కూడా క‌లిపి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన కూర‌ల్లో ఆలూ కాలీప్ల‌వ‌ర్ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎంతో రుచిగా … Read more

Coriander Seeds For Headache : ధ‌నియాల‌తో ఇలా చేస్తే చాలు.. త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది..

Coriander Seeds For Headache : మ‌న‌ల్ని వేధించే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల్లో త‌ల‌నొప్పి స‌మ‌స్య కూడా ఒక‌టి. త‌ల‌నొప్పి స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. త‌ల‌నొప్పి వ‌ల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. త‌ల‌నొప్పి రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. త‌ల‌నొప్పి రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకుని త‌గిన చికిత్స తీసుకుంటే చాలా సుల‌భంగా మ‌నం ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అస‌లు త‌ల‌నొప్పి రావ‌డానికి గ‌ల కార‌ణాలు అలాగే ఈ … Read more

Onion Kurma : ఉల్లిపాయ‌ల‌తో ఎంతో టేస్టీగా ఉండే ఆనియ‌న్ కుర్మా.. ఇలా ఈజీగా చేసెయొచ్చు..

Onion Kurma : ఉల్లిపాయ‌ల‌ను మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుందన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా కుర్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో కుర్మాను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. చాలా త‌క్కువ స‌మ‌యంలో, రుచిగా ఉల్లిపాయ‌ల‌తో కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు … Read more

Grape Juice For Liver : లివ‌ర్ ఎంత డ్యామేజ్ అయినా స‌రే.. దీన్ని తాగితే.. మ‌ళ్లీ రిక‌వ‌ర్ అవుతుంది..

Grape Juice For Liver : ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంది. కొంద‌రైతే దీనికి బానిస‌గా త‌యార‌వుతున్నారు. మ‌ద్య‌పాన సేవ‌నం వ‌ల్ల కాలేయం దెబ్బ‌తింటుంద‌ని ఆరోగ్యం పాడ‌వుతుంద‌ని ఎవ‌రు ఎన్ని సార్లు చెప్పినా ఎవ‌రి మాట విన‌రు. మ‌ద్యం సేవించి చివ‌రికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలా ఆల్కాహాల్ కు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వారికి 500 ఎమ్ ఎల్ వ‌ర‌కు ద్రాక్ష ర‌సం ఇవ్వ‌డం వ‌ల్ల ఆల్కాహాల్ తాగ‌డం … Read more

Mutton Keema Curry : మ‌ట‌న్ కీమా క‌ర్రీని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూశారంటే.. విడిచిపెట్ట‌రు..

Mutton Keema Curry : మ‌నం మ‌ట‌న్ కీమాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మాంసాహార ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ కీమాతో మ‌నం ఎక్కువ‌గా కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌ట‌న్ కీమాతో చేసే కూర చాలా రుచిగా, ఘుమ‌ఘుమ‌లాడుతూ ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌ట‌న్ కీమాతో రుచిగా కూర‌ను … Read more

Raisins : నల్ల‌వి, తెల్ల‌వి.. రెండింటిలో ఏ కిస్మిస్‌లు మ‌న‌కు ఎక్కువ మేలు చేస్తాయి..?

Raisins : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి. ద్రాక్ష పండ్లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌న‌కు తెల్ల ద్రాక్ష‌, న‌ల్ల ద్రాక్ష అనే రెండు ర‌కాల ద్రాక్షలు ల‌భిస్తాయి. చాలా మందికి తెల్ల ద్రాక్ష‌లు మంచివా.. న‌ల్ల ద్రాక్ష‌లు మంచివా.. అన్న సందేహం క‌లుగుతుంది. తెల్ల ద్రాక్ష‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి న‌ల్ల ద్రాక్ష‌లు మ‌రింత మేలు … Read more