Korrala Annam : కొర్ర‌ల‌ను ఎలా వండాలో తెలియ‌డం లేదా.. వాటితో అన్నం ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Korrala Annam : మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. మారిన మ‌న ఆహారపు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక వ్యాధుల బారిన ప‌డేలా చేస్తున్నాయి. ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. కొర్ర‌ల్లో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే … Read more

Set Dosa : హోట‌ల్స్‌లో ల‌భించే సెట్ దోశ‌ల‌ను ఇంట్లోనే ఇలా వేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Set Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంగా దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దోశ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌నం మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌నం రుచిగా, సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగే వాటిల్లో సెట్ దోశ కూడా ఒక‌టి. సెట్ దోశ చాలా రుచిగా, చాలా మెత్త‌గా ఉంటుంది. ఈ సెట్ దోశ‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తిన్నాల‌నిపించేంత రుచిగా ఉండే … Read more

Goruchikkudu Kaya Kobbari Fry : గోరుచిక్కుడుకాయ‌ల‌ను ఇలా ఫ్రై చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు..

Goruchikkudu Kaya Kobbari Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో గోరు చిక్కుడు కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె గోరు చిక్కుడు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా అనేక పోష‌కాలు దాగి ఉన్నాయి. కానీ చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. గోరు చిక్కుడును తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఇష్టంగా తినేలా దీనితో మనం వేపుడును త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి కొబ్బ‌రి తురుము వేసి చేసే ఈ … Read more

Camphor For Knee Pain : క‌ర్పూరంతో మోకాళ్ల నొప్పుల‌కు ఇలా ముగింపు ప‌ల‌కండి.. ఎంతో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది..

Camphor For Knee Pain : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మోకాళ్ల నొప్పుల స‌మ‌స్య కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో ఈ స‌మ‌స్య‌ను కేవ‌లం పెద్ద‌వారిలో మాత్ర‌మే చూసేవాళ్లు. కానీ ప్ర‌స్తుత కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. చాలా మంది న‌డ‌వ‌డానికి, నిల‌బ‌డ‌డానికి, వారి ప‌నులు వారు చేసుకోవ‌డానికి, మెట్లు ఎక్క‌డానికి కూడా భ‌య‌ప‌డుతున్నారు. మోకాళ్ల నొప్పుల వ‌ల్ల క‌లిగే బాధా అంతా ఇంతా కాదు. మారిన … Read more

Podi Pappu : దీన్ని అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలు.. రుచి అదుర్స్ అంటారు.. ఎలా చేయాలంటే..?

Podi Pappu : మ‌నం కందిప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కందిప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. కందిపప్పుతో చేసే ప‌ప్పు కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చక్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. కందిప‌ప్పుతో చేసుకోద‌గిన వంట‌కాల్లో పొడి ప‌ప్పు కూడా ఒక‌టి. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. పొడి ప‌ప్పు కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. రుచిగా, సుల‌భంగా … Read more

Upma Bonda : ఉప్మాతో బొండాల‌ను ఎప్పుడైనా చేశారా.. ఇలా చేయాలి.. ఎంతో రుచిగా ఉంటాయి..

Upma Bonda : మ‌నం వంటింట్లో అల్పాహారంగా ఉప్మాను తయారు చేస్తూ ఉంటాం. చ‌క్క‌గా వండాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఎంత రుచిగా వండిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది ఉప్మాను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఉప్మాను తిన‌లేని వారు అదే ఉప్మాతో ఎంతో రుచిగా ఉండే బోండాల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉప్మాతో బోండాలు త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. ఉప్మాతో బోండాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి … Read more

Constipation : నీటిని ఇలా తాగితే మ‌ల‌బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు.. ఏం చేయాలంటే..?

Constipation : అస్త‌వ్య‌స్థ‌మైన జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, త‌గినంత శారీర‌క వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఫైబ‌ర్ త‌క్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వంటి అనేక ర‌కాల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్యే క‌దా అని దీనిని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. మ‌న … Read more

Pav Bhaji : ఎంతో రుచిక‌ర‌మైన పావ్ భాజీని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Pav Bhaji : మ‌న‌కు సాయంత్రం పూట చాట్ బండార్ ల‌ల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పావ్ భాజీ కూడా ఒక‌టి. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఇది మ‌న‌కు సుల‌భంగా ల‌భ్య‌మ‌వుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పావ్ భాజీని మ‌నం ఇంట్లో కూడా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఎవ‌రైనా కూడా సుల‌భంగా చేయ‌గ‌ల‌రు. రుచిగా, సుల‌భంగా ఇంట్లో పావ్ … Read more

Belly Fat : బాలింత‌లు పొట్ట త‌గ్గాలంటే ఇలా చేయాలి.. త‌ప్పక ఫ‌లితం ఉంటుంది..

Belly Fat : సాధార‌ణంగా స్త్రీలల్లో ప్ర‌స‌వం త‌రువాత కూడా పొట్ట భాగం ఎక్కువ‌గా పెద్ద‌గా ఉండ‌డాన్ని మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. ప్ర‌స‌వానంత‌రం కూడా చాలా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ప్ర‌స‌వం త‌రువాత పొట్ట త‌గ్గ‌డానికి బెల్ట్ ల వంటి వాటిని ఉప‌యోగిస్తున్నారు. బెల్ట్ లను ధ‌రించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. దీంతో పెద్ద‌గా ఉన్న పొట్ట‌ను త‌గ్గించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. … Read more

Munagaku Karam Podi : మున‌గాకుల‌తో కారం పొడి త‌యారీ ఇలా.. రోజూ అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..

Munagaku Karam Podi : మ‌న ఆరోగ్యానికి మున‌గాకు ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మున‌గాకు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, శ‌రీరంలో నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక విధాలుగా మ‌న‌కు మున‌గాకు స‌హాయ‌ప‌డుతుంది. ఈ మున‌గాకును వంట‌ల్లో వాడ‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే మున‌గాకు కారం పొడిని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more