Lemon Tea : లెమన్ టీని ఇలా తయారు చేయాలి.. రోజూ తాగితే ఎన్నో లాభాలు..
Lemon Tea : లెమన్ గ్రాస్.. దీనిని డియోడ్రెంట్స్, సబ్బులు, కాస్మోటిక్స్ వంటి వాటితో పాటు హెర్బల్ టీ ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ చక్కటి వాసనతో పాటు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనితో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో లెమన్ గ్రాస్ ఎంతో సహాయపడుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక … Read more









