విమానాల్లో ప్రయాణం చేస్తప్పుడు అస్సలు చెప్పకూడని ఈ 4 పదాలు ఏంటో తెలుసా ? చెబితే జైలు కే!

చాలామందికి విమానాల్లో ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టం. విమానాలు ఎక్కడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలామంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే, మొదటిసారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, అలాగే మాట్లాడకూడదు. ఇలా చేయడం కారణంగా కొన్ని లక్షల్లో జరిమానా అక్కడితో ఆగకుండా జైలు శిక్ష కూడా … Read more

ఏం చేసినా షుగ‌ర్ త‌గ్గ‌డం లేదా.. అయితే దీన్ని తినండి..!

సాధారణంగా పొట్లకాయలను ఇంటి పెరటిలోనే పెంచుతూంటాం. పొట్లపాదు ఒక్కసారి వేస్తే చాలు, ఇంటి పెరటిలో దట్టంగా పెరుగుతుంది. పొట్లకాయ సన్నగా పొడవుగా వుండి లేత ఆకుపచ్చరంగులో చారలతో వుంటుంది. కొన్ని పొట్లకాయలు నాలుగునుండి ఆరు అడుగులవరకు కూడా పెరుగుతూంటాయి. అయితే ఇది ముదిరితే రుచి తగ్గుతుంది. అందుకని చాలామంది అవి లేతగా వున్నపుడే కోసి వంటకాలకు ఉపయోగించేస్తారు. చాలామంది పొట్లకాయలు తినటానికి ఇష్టం చూపరు కానీ, ఈ కూర వలన అనేక ఔషధ ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. … Read more

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఆ 7 కంపెనీల్లో ఎలాంటి ఫన్నీ టాస్కులు చేయాలో తెలుసా.? చూస్తే షాక్ అవుతారు.!

సాధార‌ణంగా ఏ కంపెనీలో అయినా కొత్త‌గా ఉద్యోగం చేరిన వారికి కొంత భ‌యం ఉంటుంది. ఉన్న‌తోదోగ్యులు ఎవ‌రో, ఎవ‌రితో ఎలా మ‌స‌లుకోవాలో, ఆఫీస్‌లో ఎలా ఉండాలో, అందులో రూల్స్ ఏం ఉంటాయో, ఏం ప‌ని చేయాలో, చేయ‌కూడ‌దో, ఎవ‌రితో ఎలా ఉండాలో తెలియ‌దు. ఇవ‌న్నీ తెలిసే సరికి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. దీంతో ఆ స‌మ‌యంలోగా కొత్త‌గా ప‌నిలో చేరిన వారు ఆఫీస్ వాతావ‌ర‌ణానికి అడ్జ‌స్ట్ అవుతారు. అయితే ఇలా కాకుండా కొత్త‌గా ఉద్యోగంలో చేరిన … Read more

కుబేరున్ని ఇలా పూజించండి.. ల‌క్ష్మీ క‌టాక్షం మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది..

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు లక్ష్మీ అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం భక్తితో అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలట. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు లక్ష్మీదేవి మన మీద అలిగిన ఆమెను ఇలా పూజించి తిరిగి ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చట. ఇప్పుడు ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఓం యక్షాయ కుబేరాయా.. వైశ్వనాయ.. ధనధాన్యాది పతయే. ధనధాన్య సమృద్ధి … Read more

సుమంత్ నటించిన అనగనగా మూవీ ఎవరైనా చూసారా? ఎలా ఉంది సమీక్ష చెప్పగలరా?

ఈ మధ్యనే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంటే చూశాను ఈ సినిమాని. దర్శకుడికి ఇది మొదటి సినిమా అని తెలిసింది. మరి అనగనగా మూవీ బాగుందా అంటే…? నాకైతే నచ్చేసింది ఫ్రెండ్స్. ఎంతలా అంటే సినిమా అయిపోయిన గంట తర్వాత కూడా కన్నీళ్ళు ఆగలేదు. అంతలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూశానని అనిపించింది. మొత్తానికి నాకైతే బాగా నచ్చిందండీ. ఇక ఆ తర్వాత … Read more

ఈ రోజుల్లో అల్లోప‌తి, ఆయుర్వేద‌, హోమియోప‌తి.. ఏ వైద్య విధానాన్ని అనుస‌రించాలి..?

ఈ రోజుల్లో ఏది సరియగు వైద్యము అని తీర్పు చెప్పడం అతికష్టం. ప్రతి వైద్య విధానానికి దాని ప్రత్యేకతలు, ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి వాటిని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలి. ఒక వ్యక్తికి ఏది ఉత్తమమో అది మరొకరికి కాకపోవచ్చు. వారి వారి ఆరోగ్య అవసరాలు మరియు ప్రాధాన్యతలపై ఏది మంచిదో ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేదం : ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మ యొక్క సమతుల్యతను నొక్కి చెబుతుంది. దీర్ఘకాలిక మరియు జీవనశైలి సంబంధిత వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా … Read more

హైదరాబాద్ లో చాలా మందికి తెలియని, మీరు సందర్శించిన ఆసక్తికరమైన ప్రదేశం ఏది ?

ఆనంద బుద్ధ విహార ట్రస్ట్. ఇది సికిందరాబాద్ మహేంద్ర హిల్స్ గుట్ట పై చివరన ఉంది. ఇది ఆదివారం సెలవు. శనివారం మధ్యాహ్నం నుండి కూడా తెరిచి ఉండదు. ఇతర సమయాల్లో దర్శించుకోవచ్చు. ప్రశాంతమైన బుద్ధ విగ్రహం, నిశ్శబ్దమైన పరిసరాలు, రమణీయమైన ప్రకృతి ఈ చోట నెలకొని ఉన్నాయి. ఈస్ట్ మారేడ్ పల్లి మెయిన్ రోడ్డు నుంచి వీలైతే నడుచుకుని వెళితే ఆహ్లాదంగా ఉంటుంది. దార్లో ఓ అందమైన కోవెల ఏదో ఉంది. అలాగే ఈ దారిలో … Read more

లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న ప‌రిశ్ర‌మ‌ను మూసేయ‌లేదు.. పైగా 22వేల మంది కార్మికుల‌ను పోషించాడు ఈయ‌న‌..

ఈ వ్యక్తి గొప్ప దాతృత్వానికి సజీవ ఉదాహరణ. లాక్డౌన్ సమయంలో అతని సాహసోపేతమైన నిర్ణయం నిజంగా అందరి హృదయాన్ని కదిలించింది. . ఈ మిల్లు యజమాని తన 17500 మంది కార్మికులలో ఒక్కరినీ కూడా తొలగించలేదు! అతను కె.పి.ఆర్ మిల్స్ (బ్రాండ్ కెపిఆర్) ను కలిగి ఉన్నాడు. లోదుస్తులు, చొక్కాలను తయారు చేస్తాడు. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని పెద్ద కంపెనీలు కూడా అతని నుండి ఉత్పత్తులను ఆర్డర్ చేస్తాయి. ఆయనకు తిరుపూర్, కోయంబత్తూరులలో 4 కర్మాగారాలు … Read more

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

సాధారణంగా ఇంటి చుట్టూ లేదా ఇంటి పరిసరాలలో ఎన్నో రకాల మొక్కలు, చెట్లను పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని మనం నాటినవి అయితే మిగిలినవి సహజంగా పెరిగినవిగా ఉంటాయి. అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారం కూడా నాటతారు. మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే.. మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి. ఒకవేళ మీ … Read more

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చేందుకు ‘అది’ కార‌ణ‌మా..?

చాలామంది భార్య భర్తల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయి ఏదో ఒక సమస్య భార్యాభర్తల మధ్య కలుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇవి కనపడుతున్నట్లయితే వాళ్ళ రిలేషన్షిప్ లో సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి మరి భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని ఎలా గుర్తించొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. తరచు భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ సమస్య ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మధ్య సరిగ్గా లేదని మనం గుర్తించవచ్చు. పదేపదే భార్యాభర్తలు గొడవ పడడం వలన … Read more