Onion Juice For Hair : ఉల్లిపాయ‌తో ఇలా చేశారంటే.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది..

Onion Juice For Hair : ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందనే చెప్ప‌వ‌చ్చు. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపుల‌ను వాడ‌డం, వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ లు వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా … Read more

Mutton Liver Curry : మ‌ట‌న్ లివ‌ర్‌తో కూర‌ను ఇలా చేస్తే.. నాన్ వెజ్ ప్రియుల‌కు నోట్లో నీళ్లూరాల్సిందే..

Mutton Liver Curry : మ‌నం ఆహారంగా మ‌ట‌న్ తో పాటు మ‌ట‌న్ లివ‌ర్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. మాంసాహార ప్రియుల‌కు మ‌ట‌న్ లివ‌ర్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ లివ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మ‌ట‌న్ లివ‌ర్ లో పుష్క‌లంగా ఉంచే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్ గ‌ర్భిణీ … Read more

Peanuts : ప‌ల్లీల‌ను ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..

Peanuts : వేరుశ‌న‌గ‌లు.. ప‌ల్లీలు.. పేరు ఏదైనప్ప‌టికి ఇవి మాత్రం చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌ల్లీల‌ను వేయించి, ఉడికించి తీసుకుంటూ ఉంటాం. అలాగే వివిధ ర‌కాల కూర‌ల త‌యారీలో, ప‌చ్చ‌ళ్ల త‌యారీలో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌ల్లీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికి మూడు ర‌కాల వ్యాధులు ఉన్న వారు మాత్రం … Read more

Tomato Pasta : కేవ‌లం 10 నిమిషాల్లోనే దీన్ని చేయ‌వ‌చ్చు.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్ ఎందులోకి అయినా స‌రే..!

Tomato Pasta : ప్ర‌స్తుతం నడుస్తున్న‌ది ఉరుకుల ప‌రుగుల జీవితం. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు అంద‌రూ బిజీగా కాలం గడుపుతున్నారు. దీంతో తినేందుకు కూడా స‌రైన స‌మ‌యం ల‌భించ‌డం లేదు. ఇక ఉద‌యం ఇంట్లో వంట చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. బ్రేక్ ఫాస్ట్‌, లంచ్ రెండూ చేయాలంటే మ‌హిళ‌ల‌కు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే స‌మ‌యం కూడా స‌రిపోదు. అయితే ఇలా వంట చేసేందుకు … Read more

Water Apple : బ‌య‌ట ఎక్క‌డైనా ఈ పండ్లు మీకు క‌నిపించాయా.. అయితే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Water Apple : మార్కెట్‌లో మ‌న‌కు అప్పుడ‌ప్పుడూ అనేక ర‌కాల పండ్లు క‌నిపిస్తుంటాయి. అయితే చాలా వ‌ర‌కు పండ్లు మ‌న‌కు తెలిసిన‌వే అయి ఉంటాయి. కానీ కొన్ని పండ్ల గురించి మాత్రం ఇప్ప‌టికీ ఇంకా అనేక మందికి తెలియ‌దు. కొన్ని పండ్లు మ‌న‌కు బ‌య‌ట క‌నిపిస్తుంటాయి. కానీ అవేమిటో.. అనుకుంటుంటాం. వాటి గురించి ప‌ట్టించుకోం. కానీ అలాంటి పండ్ల‌ను కూడా విడిచిపెట్ట‌వ‌ద్దు. ఎందుకంటే ప్ర‌తి పండులోనూ పోష‌కాలు ఉన్న‌ట్లే వాటిల్లో కూడా ఉంటాయి. క‌నుక బ‌య‌ట మ‌న‌కు … Read more

Aloo Chips : షాపుల్లో ల‌భించే విధంగా క‌ర‌క‌ర‌లాడేలా రుచి రావాలంటే.. ఆలు చిప్స్‌ను ఇలా చేయాలి..

Aloo Chips : బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో చిప్స్ ఒక‌టి. వీటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌లిసిన ప‌ని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు. హాట్ చిప్స్ షాపుల్లో, తినుబండారాల‌ను అమ్మే షాపుల్లో ఆలూ చిప్స్ మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భ్య‌మ‌వుతూ ఉంటాయి. అలాగే ప్యాకెట్ ల‌లో కూడా ఈ ఆలూ చిప్స్ మ‌న‌కు దొరుకుతాయి. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా క‌ర‌క‌రలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ చిప్స్ … Read more

Ravi Akulu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే చెట్టు ఇది.. దీని ఆకుల‌ను మాత్రం విడిచిపెట్ట‌కండి..

Ravi Akulu : ఈ ఆకుల‌ను ఉప‌యోగించి మ‌న శ‌రీరంలో వ‌చ్చే అన్నీ ర‌కాల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అన్నీ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అదే విదంగా గ‌జ్జి, తామ‌ర, సోరియాసిస్ వంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు. ఇవే కాకుండా ఈ ఆకుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మ‌న‌కు ఎంత‌గానో మేలు చేసే ఈ ఆకులు ఏంట‌ని ఆలోచిస్తున్నారా అవి మ‌రేంటో … Read more

Chicken Ghee Roast : చూడ‌గానే నోరూరించే చికెన్ ఘీ రోస్ట్‌.. త‌యారీ ఇలా..!

Chicken Ghee Roast : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. చికెన్ తో చేసిన వంట‌కాల‌ను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్టంగా తింటారు. చికెన్ వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ వంటి పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. రెస్టారెంట్ ల‌లో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే చికెన్ వంట‌కాల్లో చికెన్ ఘీ రోస్ట్ ఒక‌టి. ఈ వంట‌కాన్ని … Read more

Radish : ముల్లంగిని త‌ర‌చూ తింటున్నారా.. అయితే ఈ విషయాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..

Radish : ముల్లంగి.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. దీనిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ముల్లంగి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముల్లంగితో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ముల్లంగి వల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికి దీనిని కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోకూడ‌ద‌ని మ‌న‌లో చాలా మందికి తెలియదు. ముల్లంగితో క‌లిపి తీసుకోకూడ‌ని ఆహార ప‌దార్థాలు ఏమిటి…అలాగే ముల్లంగి గురించి మ‌రిన్ని … Read more

Sweet Corn Masala Curry : స్వీట్ కార్న్‌తో మ‌సాలా కూర త‌యారీ ఇలా.. చ‌పాతీల్లోకి ఎంతో అద్భుతంగా ఉంటుంది..

Sweet Corn Masala Curry : మ‌నం ఆహారంగా స్వీట్ కార్న్ కూడా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు కూడా వీటిలో అధికంగా ఉన్నాయి. వీటిని ఉడికించి తీసుకోవ‌డంతో పాటు ర‌క‌ర‌కాల వంట‌కాల్లో కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. అలాగే ఈ స్వీట్ కార్న్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం చాలా … Read more