Headache : ఎంతటి తలనొప్పి అయినా సరే.. దీన్ని తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది..
Headache : ఒక్కరోజూ సరిగ్గా నిద్రపోకపోయిన, ఒత్తిడి అలాగే ఆందోళన ఎక్కువైనా ముందుగా మనకు వచ్చే అనారోగ్య సమస్య తలనొప్పి. అలాగే థైరాయిడ్, మైగ్రేన్ కారణంగా కూడా కొందరిలో తలనొప్పి వస్తుంది. అదే విధంగా తీసుకున్న ఆహార పదార్థాల మూలంగా కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పి సమస్య తలెత్తగానే చాలా మంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ ను, తలనొప్పి మాత్రలను వేసుకుంటూ ఉంటారు. కానీ వీటిని తరచూ వాడడం వల్ల మనం భవిష్యత్తులో అనేక రకాల … Read more









