Gongura Pappu : గోంగూర పప్పును ఎన్నో సార్లు తిని ఉంటారు.. ఈసారి ఇలా చేసి తినండి.. వహ్వా అంటారు..
Gongura Pappu : మనం తినే ఆకుకూరల్లో ఒకటైన గోంగూర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గోంగూరను చాలా మంది ఇష్టంగా తింటారు. గోంగూరతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రక్తహీనత సమస్యను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో గోంగూర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గోంగూరలతో ఎంతో రుచికరమైన పచ్చడితో పాటు మనం పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. గోంగూర … Read more









