Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు పాటించాల్సిన చిట్కా ఇది.. ఇక్క‌డ ప్రెష‌ర్ పెడితే చాలు..

Diabetes : ప్ర‌స్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిని వేధిస్తున్న ప్ర‌ధాన అనారోగ్య స‌మ‌స్యల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. ఈ వ్యాధి ప్ర‌స్తుత కాలంలో స‌ర్వ‌సాధార‌ణ‌మైన అనారోగ్య స‌మ‌స్య‌గా మారింది. షుగ‌ర్ కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో ప్రాంకియాసిస్ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డ‌మే. మారిన ఆహారపు అల‌వాట్లు, జీవ‌న విధానం, ఒత్తిడి, ఆందోళ‌న‌, … Read more

Foxtail Millets Biscuits : కొర్ర‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన మ‌సాలా బిస్కెట్ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Foxtail Millets Biscuits : చిరు ధాన్యాల్లో కొర్ర‌లు కూడా ఒక‌ట‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కొర్ర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొర్ర‌ల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలు మ‌న‌కు కొర్ర‌ల వ‌ల్ల క‌లుగుతాయి. అయితే కొర్ర‌ల‌తో చాలా మంది అన్నం, ఉప్మా వంటివి … Read more

Erra Ganneru : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. అస‌లు విడిచిపెట్ట‌కండి.. ఎందుకో తెలుసా..?

Erra Ganneru : మ‌న ఇంట్లో ర‌క‌ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే అంద‌మైన పూల మొక్కల్లో ఎర్ర గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క శాస్త్రీయ నామం మిరియం ఇండికం. ఈ మొక్క మ‌న‌కు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ విరివిరిగా క‌న‌బ‌డుతుంది. చాలా మంది ఈ మొక్క‌ను ఇంటి పెర‌డుకు అందాన్ని తీసుకు రావ‌డానికే మాత్ర‌మే పెంచుకుంటారు. కానీ ఈ మొక్క‌లో కూడా ఔష‌ధ గుణాలు ఉంటాయని మ‌న‌లో చాలా … Read more

Onion Vada : ఉల్లిపాయ వ‌డ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ఇలా చేసి తినండి.. బాగుంటాయి..

Onion Vada : ఉల్లిపాయ‌.. ఇది లేని వంట‌గ‌ది లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ను ఎంతోకాలంగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉన్నాం. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో కూడా ఉల్లిపాయ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. వంట‌ల్లో ఉప‌యోగించ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఉల్లిపాయ వ‌డ కూడా ఒక‌టి. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని చాలా త‌క్కువ … Read more

Ginger And Jaggery : రోజూ రాత్రి భోజ‌నం అనంత‌రం ఈ రెండింటినీ క‌లిపి తినండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..

Ginger And Jaggery : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే అల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి వంట ఇంటి ప‌దార్థంగా ఉంది. అంతేకాక ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మ‌నం అల్లాన్ని వాడుతుంటాం. అల్లాన్ని తిన‌డం లేదా అల్లం ర‌సం తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే అల్లంతోపాటు బెల్లం కూడా క‌లిపి తిన‌డం వ‌ల్ల ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా రాత్రి భోజ‌నం అనంత‌రం ఈ … Read more

Vankayala Nilva Pachadi : వంకాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా పెట్టుకోవ‌చ్చు.. ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే.. ఆహా అంటారు..

Vankayala Nilva Pachadi : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాలు త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వంకాయ‌ల‌తో కేవలం కూర‌నే కాకుండా ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో ప‌చ్చ‌డి అన‌గానే చాలా మంది ఒక‌టి లేదా రెండు రోజులు తాజాగా ఉండే ప‌చ్చ‌డి అనుకుంటారు. కానీ వంకాయ‌ల‌తో మ‌నం మూడు నెల‌ల పాటు నిల్వ ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Sesame Walnut Laddu : పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ ల‌డ్డూల‌ను తినాలి.. రోజుకు ఒక‌టి తింటే చాలు.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

Sesame Walnut Laddu : ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌ల నుండి పెద్దల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిన వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య క‌డా ఒక‌టి. మ‌న శ‌రీరంలో ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తలెత్తుతుంది. ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గి క‌ణాల‌కు ఆక్సిజ‌ర్ స‌ర‌ఫ‌రా స‌రిగ్గా సాగ‌దు. దీంతో చిన్న ప‌నుల‌కే అల‌సిపోవ‌డం, జుట్టు రాల‌డం, ఏ ప‌ని మీద శ్ర‌ద్ద పెట్ట‌క‌పోవ‌డం, చ‌ర్మం పొడిబార‌డం, మొటిమ‌ల వంటి స‌మ‌స్య‌లు … Read more

Chekka Appadalu : చెక్క అప్ప‌డాల త‌యారీ ఇలా.. రుచిగా ఉండాలంటే ఇలా చేయాలి..

Chekka Appadalu : మ‌నం బియ్యం పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసుకోద‌గిన పిండి వంట‌కాల్లో చెక్క అప్ప‌డాలు ఒక‌టి. వీటినే చెక్క‌లు, చెక్క గారెలు అని కూడా అంటారు. చెక్క అప్ప‌డాలు ఎంత రుచిగా ఉంటాయో మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. పండుల‌కు ఎక్కువ‌గా వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించిన వీటిని గుల్ల‌గుల్ల‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. చెక్క అప్ప‌డాల‌ను రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ … Read more

Avise Ginjalu : రోజూ గుప్పెడు అవిసె గింజ‌ల‌ను తింటే.. ఇన్ని లాభాలు క‌లుగుతాయా..?

Avise Ginjalu : ఈ గింజ‌ల‌ను గుప్పెడు మోతాదులో తీసుకుంటే చాలు.. ఎటువంటి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే నొప్పులు లేకుండా హాయిగా జీవించ‌వ‌చ్చు. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ గింజ‌లు ఏంట‌ని ఆలోచిస్తున్నారా అవి మ‌రేవో కాదు అవిసె గింజ‌లు. ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణిస్తున్నారు. గుండె జ‌బ్బులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అధిక కొవ్వు. అధిక కొవ్వు వ‌ల్ల గుండె జ‌బ్బుల‌తో పాటు మ‌నం ఇత‌ర … Read more

Aloo Kurkure : ఆలుతో కుర్ కురేల‌ను ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..

Aloo Kurkure : బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ల‌తో పాటు అనేక ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆలూ కుర్ కురే ఒక‌టి. పిల్ల‌ల‌తో పాటు పెద్ద‌లు కూడా ఈ ఆలూ కుర్ కురే ల‌ను ఇష్టంగా తింటారు. వీటిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. మొద‌టిసారి చేసే వారు కూడా వీటిని సులువుగా త‌యారు … Read more