Fruit Juices For Weight Loss : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వీటిని తీసుకోండి.. కొవ్వు మొత్తం క‌రిగి బ‌రువు త‌గ్గుతారు..

Fruit Juices For Weight Loss : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్యతో స‌త‌మ‌తం అవుతున్నారు. అధికంగా బ‌రువు పెరిగేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చే జీన్స్ కార‌ణంగా చాలా మంది బ‌రువు పెరుగుతుంటారు. అలాగే ఆహార‌పు అల‌వాట్లు, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి, రోజూ గంటల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. వంటివ‌న్నీ అధిక బ‌రువు పెరిగేందుకు కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అధికంగా బ‌రువు ఉన్న‌వారు రోజూ ఆహారంలో విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. … Read more

Mixed Vegetable Curry : చ‌పాతీల్లోకి ఇలా అన్ని కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర చేయండి.. ఒక‌టి ఎక్కువే తింటారు..

Mixed Vegetable Curry : అన్నంతోపాటు మ‌నం త‌ర‌చూ చ‌పాతీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది రాత్రి పూట అన్నంకు బ‌దులుగా కేవ‌లం చ‌పాతీల‌ను మాత్ర‌మే తింటుంటారు. అయితే చ‌పాతీల్లోకి ఏం కూర తిందామా.. అని ఆలోచిస్తుంటారు. కానీ చ‌పాతీల్లోకి అన్ని కూర‌గాయ‌లు క‌లిపి చేసే మిక్స్‌డ్ వెజిట‌బుల్ క‌ర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అన్ని కూరగాయ‌ల్లోని పోష‌కాల‌ను మ‌నం ఒకేసారి పొంద‌వ‌చ్చు. దీంతో ఎంతో లాభం క‌లుగుతుంది. ఇక చ‌పాతీల్లోకి ఎంతో … Read more

Ripen Banana For Beauty : బాగా పండిన అర‌టి పండుతో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది.. బ్యూటీ పార్ల‌ర్ అవ‌స‌రం ఉండ‌దు..

Ripen Banana For Beauty : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ అందానికి అధికంగా ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. స్త్రీలే కాదు.. పురుషులు కూడా అందంగా ఉండేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అందులో భాగంగానే ఏవేవో క్రీముల‌ను వాడ‌డం.. బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్ల‌డం.. వంటివి చేస్తున్నారు. అయితే ఇలాంటివేవీ లేకుండానే స‌హ‌జ‌సిద్ధంగానే ఒక చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. దీంతో ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది. అలాగే ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి. … Read more

Tomato Sauce : ట‌మాటా సాస్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు.. బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు..!

Tomato Sauce : మ‌న‌కు బ‌య‌ట మార్కెట్‌లో ల‌భించే అనేక ర‌కాల ఆహారాల్లో ట‌మాటా సాస్ కూడా ఒక‌టి. దీన్ని మ‌నం బేక‌రీ ప‌దార్థాల్లో లేదా ఇత‌ర తినుబండారాలు, ఆహారాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. దీంతో వంట‌లు కూడా చేస్తుంటారు. మార్కెట్‌లో మ‌న‌కు ప్యాకెట్లు, సీసాల్లో ట‌మాటా సాస్ ల‌భిస్తుంది. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ ట‌మాటా సాస్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయొచ్చు. దీన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ట‌మాటా సాస్‌ను ఎలా చేయాలో ఇప్పుడు … Read more

Peanuts With Jaggery : ప‌ల్లీలు, బెల్లం క‌లిపి తిన‌డం మ‌రిచిపోకండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు..

Peanuts With Jaggery : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మ‌నం అనేక ఆరోగ్య సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఉద‌యం త్వ‌ర‌గా నిద్ర‌లేవాలి. వ్యాయామం చేయాలి. వేళ‌కు భోజ‌నం చేయాలి. త‌గినంత నీటిని తాగాలి. రాత్రి త్వ‌ర‌గా నిద్రించాలి. అలాగే వీట‌న్నింటితోపాటు పోషకాలు క‌లిగి ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో ప‌ల్లీలు, బెల్లం కూడా ఉన్నాయి. సాధార‌ణంగా వీటిని మ‌నం త‌ర‌చూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. ప‌ల్లీల‌ను … Read more

Dondakaya Fry : దొండ‌కాయ ఫ్రైని ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Dondakaya Fry : దొండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా వేపుడును త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ దొండ‌కాయ వేపుడును అంద‌రూ ఇష్ట‌ప‌డేలా రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ వేపుడును చ‌క్క‌గా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దొండ‌కాయ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన … Read more

Kobbari Kajjikayalu : కొబ్బ‌రి క‌జ్జికాయ‌ల‌ను ఇలా చేశారంటే.. ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తినేస్తారు..

Kobbari Kajjikayalu : కొబ్బ‌రి కజ్జి కాయ‌లు.. ఈ తీపి వంట‌కం గురించి మ‌నంద‌రికి తెలిసిందే. వీటిని పండుగ‌ల‌కు ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ క‌జ్జికాయ‌ల‌ను చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు మొద‌టి సారి చేసే వారు కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మృదువుగా , రుచిగా ఉండేలా ఈ కొబ్బ‌రి క‌జ్జికాయ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Hair Growth Pack : ఊడిన చోటే వెంట్రుక‌లు మ‌ళ్లీ రావాలంటే.. జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే.. ఇలా చేయండి..!

Hair Growth Pack : జుట్టు అందంగా, పొడ‌వుగా పెర‌గాల‌ని మ‌న‌లో చాలా మంది కోరుకుంటారు. జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌బుతున్నారు. జుట్టు రాల‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళ‌న, ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే … Read more

Beerakaya Masala Curry : బీర‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. ఇష్టం లేని వారు కూడా లాగించేస్తారు..!

Beerakaya Masala Curry : మ‌నం బీర‌కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బీర‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, కంటిచూపు పెరిగేలా చేయ‌డంలో, డ‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో ఇలా అనేక విధాలుగా బీర‌కాయ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బీర‌కాయ‌తో చేసే కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ … Read more

Gummadi Vadiyalu : బూడిద గుమ్మ‌డికాయ‌ల‌తో వ‌డియాల‌ను ఇలా పెట్టుకోవ‌చ్చు.. అన్నంలో క‌లిపి తింటే బాగుంటాయి..

Gummadi Vadiyalu : మ‌నం బూడిద గుమ్మ‌డికాయ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువును త‌గ్గించ‌డంలో, మూత్ర‌పిండాల‌ను శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఇలా అనేక విధాలుగా ఈ బూడిద గుమ్మ‌డికాయ మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ గుమ్మ‌డికాయ‌తో చాలా మంది వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. బూడిద గుమ్మ‌డికాయ‌ల‌తో చేసే ఈ వ‌డియాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌న‌లో … Read more