Tomato Rasam : టమాటా రసాన్ని ఇలా చేసి అన్నంతో తినండి.. దెబ్బకు దగ్గు, జలుబు అన్నీ పోతాయి..
Tomato Rasam : మన ఆరోగ్యానికి, అందానికి టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. వంటల్లో టమాటాలను ఉపయోగించడం వల్ల చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. టమాటాలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. వీటితో రుచిగా ఉండే కూరలతో పాటు రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాట రసం చాలా రుచిగా ఉంటుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడుతున్నప్పుడు టమాటా రసాన్ని తీసుకోవడం వల్ల మనం కొద్ది పాటి ఉపశమనాన్ని … Read more









