Tulsi Leaves : తులసి ఆకులను తింటున్నారా.. అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి..!
Tulsi Leaves : ప్రకృతి మనకు అనేక రకాల ఔషధ మొక్కలను ప్రపాదించిది. అలాంటి మొక్కల్లో తులసి మొక్క ఒకటి. హిందువులు ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య పరంగా కూడా తులసి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంటిల్లి పాదికి కూడా ఈ తులసి మొక్క చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. తులసి మొక్కల్లో అనేక రకాలు ఉన్నప్పటికి ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసిలో మాత్రమే … Read more









