Sugar Levels : వీటిని తినండి చాలు.. షుగ‌ర్‌కు గుడ్‌బై చెప్పేయ‌వ‌చ్చు..!

Sugar Levels : మ‌న‌ల్ని అనేక ఇబ్బందుల‌కు గురి చేస్తున్న దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. 30 సంవ‌త్స‌రాల లోపు వారు కూడా ఈ వ్యాధి బారిన ప‌డ‌డం మ‌న‌ల్ని మరింత ఆందోళ‌న‌కు గురి అయ్యేలా చేస్తుంది. కార‌ణాలేవైన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెల‌కొంది. అలాగే వీరు తీసుకునే ఆహార విష‌యంలో కూడా అనేక జాగ్ర‌త్త‌లు వ‌హించాలి.షుగ‌ర్ వ్యాధిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డానికి మందుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం … Read more

Vankaya Kura : వంకాయ కూర‌ను ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక‌సారి రుచి చూస్తే.. మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Vankaya Kura : వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. వంకాయ‌ల‌తో చేసే కూర‌లను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. చాలా మంది వంకాయ‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా త‌యారు చేసుకునేంత సుల‌భంగా, రుచిగా వంకాయ‌ల‌తో కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Gas Trouble Remedy : గ్యాస్ ట్రబుల్ స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేస్తే జ‌న్మ‌లో రాదు..

Gas Trouble Remedy : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ స‌మ‌స్య ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మస్య బారిన ప‌డుతున్నారు. గ్యాస్ కార‌ణంగా క‌డుపులో మంట‌, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి, ఆహారాన్ని స‌మ‌యానికి తీసుకోక‌పోవ‌డం, మాస‌నిక ఒత్తిడి, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం, … Read more

Ribbon Pakoda : రిబ్బ‌న్ ప‌కోడీల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇంట్లోనే వీటిని సుల‌భంగా ఇలా చేయ‌వ‌చ్చు..

Ribbon Pakoda : మ‌నం శ‌న‌గ‌పిండితో ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండితో చేసే పిండి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం శ‌న‌గిపండితో చేసుకోద‌గిన పిండి వంటకాల్లో రిబ్బ‌న్ ప‌కోడీలు ఒక‌టి. ఇవి చూడ‌డానికి రిబ్బ‌న్ల లాగా ఉంటాయి. ఈ రిబ్బ‌న్ ప‌కోడీలు మ‌న‌కు ఎక్కువ‌గా స్వీట్ షాపుల్లో ల‌భిస్తూ ఉంటాయి. రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ రిబ్బ‌న్ ప‌కోడీల‌ను మ‌నం ఇంట్లో చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా రిబ్బ‌న్ … Read more

Dahi Egg Masala Curry : కోడిగుడ్ల‌తో ఈ కూర‌ను ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. రుచి బాగుంటుంది..

Dahi Egg Masala Curry : పెరుగును మ‌నం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. పెరుగును భోజ‌నంతో తిన‌డంతో పాటు దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేయ‌డంలో కూడా దీనిని ఉప‌యోగిస్తూ ఉంటాం. పెరుగును ఉప‌యోగించి చేసే వంట‌కాల్లో ద‌హీ ఎగ్ మ‌సాలా కూర కూడా ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిలర్స్ తో పాటు వ‌ట‌రాని … Read more

Jeelakarra Kashayam : జీల‌క‌ర్ర‌తో క‌షాయం త‌యారీ ఇలా.. దీన్ని రోజూ ఇలా తీసుకుంటే ఏ రోగాలు ఉండ‌వు..

Jeelakarra Kashayam : జీల‌క‌ర్ర‌… ఇది ఉండ‌ని వంట‌గ‌ది ఉండ‌నే ఉండ‌దు అని చెప్ప‌వ‌చ్చు. ఎంతో కాలంగా మ‌నం జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నాం. జీల‌క‌ర్ర‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. రుచిని పెంచ‌డంతో పాటు జీల‌క‌ర్ర చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. జీల‌క‌ర్ర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించి మ‌న అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అయితే ఈ జీల‌క‌ర్ర‌ను ఎలా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం … Read more

Mysore Masala Dosa : మైసూర్ మ‌సాలా దోశను ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూశారంటే.. విడిచిపెట్ట‌రు..

Mysore Masala Dosa : దోశ‌ను కూడా మ‌నం అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. దోశ‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మ‌న అభిరుచికి త‌గిన‌ట్టు మ‌నం ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల దోశ‌ల్లో మైసూర్ మ‌సాలా దోశ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా హోట‌ల్స్ లో, టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో ల‌భిస్తుంది. ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. ఈ మైసూర్ మ‌సాలా … Read more

Drumstick Leaves : కీళ్ల నొప్పులు, బీపీ, షుగ‌ర్‌ను త‌రిమికొట్టే ఆకు ఇది.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Drumstick Leaves : అద్బుత‌మైన పోష‌క విలువ‌ల‌తో పాటు అమోఘ‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉన్న మున‌గాకు గొప్ప‌త‌నం గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. వంట‌ల‌కు ఘుమ‌ఘుమ‌ల‌ను అందించ‌డంతో పాటు ఆరోగ్యాన్ని మేలు చేయ‌డంలో కూడా మున‌గాకు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌క్కాయ‌ల‌తో చారు, సాంబార్, కూర‌, ప‌చ్చ‌డి వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌నే కాకుండా లేత మున‌గాకును, మున‌గ చెట్టు పూల‌ను కూడా కూర‌గా చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం మ‌రింత … Read more

Allam Pachadi : అల్లం ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు.. రుచి అమోఘం..

Allam Pachadi : మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే ప‌దార్థాల్లో అల్లం ఒక‌టి. అల్లాన్ని ఉప‌యోగించ‌ని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. వంటల్లో అల్లాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. అల్లం అనేక ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను దాగి ఉంది. అల్లాన్ని వాడ‌డం వ‌ల్ల డ‌యేరియా త‌గ్గుతుంది. వికారం, వాంతులు త‌గ్గుతాయి. శ‌రీరంలో వాపుల‌ను, నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో … Read more

Lungs Clean : రోజూ రాత్రి దీన్ని తాగితే.. ఊపిరితిత్తులు మొత్తం శుభ్ర‌మ‌వుతాయి..

Lungs Clean : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి. మ‌న‌కు ఆహారం నీరు ఎంత అవ‌స‌ర‌మో గాలి కూడా అంతే అవ‌స‌రం. నీటిని తీసుకోకుండా, ఆహారాన్ని తీసుకోకుండా మ‌నం కొద్ది రోజుల పాటు జీవించ‌వ‌చ్చు కానీ శ్వాస తీసుకోకుండా మ‌నం కొన్ని నిమిషాల పాటు కూడా జీవించ‌లేము. మ‌నం జీవించి ఉండాలంటే మ‌న ఊపిరితిత్తులు నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉండాలి. క‌నుక మ‌నం ఊపిరితిత్తుల‌ను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ … Read more