South Indian Style Sambar : సౌత్ ఇండియ‌న్ స్టైల్‌లో సాంబార్‌ను ఇలా చేస్తే.. రుచి అదిరిపోవాలంతే..!

South Indian Style Sambar : మ‌నం కందిప‌ప్పును ఉప‌యోగించి ఎంతో రుచిగా ఉండే సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటాం. సాంబార్ ను రుచి చూడ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ సాంబార్ ను రోజూ తినే వారు కూడా ఉంటారు. అన్నం, ఇడ్లీతో ఈ సాంబార్ ను ఎక్కువ‌గా తింటూ ఉంటాం. చ‌క్క‌గా వండాలే కానీ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను ప‌క్కా సౌత్ ఇండియ‌న్ స్టైల్ లో రుచిగా … Read more

Tomato Bendakaya Kura : బెండ‌కాయ ట‌మాటా కూర‌ను ఇలా చేయండి.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా మొత్తం తింటారు..

Tomato Bendakaya Kura : మ‌నం ఆహారంగా బెండ‌కాయ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. బెండ‌కాయ‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఈ బెండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటితో ఎక్కువ‌గా వేపుళ్ల‌ను, పులుసును త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బెండ‌కాయ‌ల్లో ట‌మాటాల‌ను వేసి కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డం తెలియ‌ని వారు కూడా ఈ … Read more

Turmeric And Pepper : ఉదయాన్నే ఖాళీ కడుపుతో పసుపు, నల్ల మిరియాల‌ను తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Turmeric And Pepper : మ‌న వంటింట్లో ఉండే ప‌దార్థాల్లో ప‌సుపు, మిరియాలు చాలా ముఖ్య‌మైన‌వి. వీటిని అనేక ర‌కాల వంట‌ల్లో వాడుతూ ఉంటాం. ప‌సుపును వాడ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌లు చ‌క్క‌టి రంగును సంత‌రించుకుంటాయి. అలాగే ప‌సుపులో ఔష‌థ గుణాలు ఉంటాయ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌సుపు స‌హ‌జ సిద్ద‌మైన యాంటీ బ‌యాటిక్ గా ప‌ని చేస్తుంది. గాయాల‌ను, దెబ్బ‌ల‌ను త‌గ్గించ‌డంలో ప‌సుపు మ‌న‌కు … Read more

Wheat Flour Halva : గోధుమ పిండితో హ‌ల్వాను ఇలా చేస్తే.. అస‌లు ఏమీ మిగ‌ల్చ‌రు.. మొత్తం తినేస్తారు..

Wheat Flour Halva : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో హ‌ల్వా కూడా ఒక‌టి. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ హ‌ల్వాను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదా పిండిని, కార్న్ ఫ్లోర్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వీటిని ఎక్కువ‌గా వాడ‌డం మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇవే కాకుండా మ‌నం గోధుమ పిండితో కూడా తహ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. గోధుమ పిండితో హ‌ల్వా ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల … Read more

Cloves With Warm Water : రోజూ రాత్రి పూట 2 ల‌వంగాల‌ను తిని గోరు వెచ్చ‌ని నీటిని తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves With Warm Water : ల‌వంగాలు.. మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ఇది ఒక‌టి. వెజ్, నాన్ వెజ్ వంటల్లో ఈ ల‌వంగాల‌ను మ‌నం విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ల‌వంగాలు ఘాటైన రుచిని క‌లిగి ఉంటాయి. కేవ‌లం వంటల్లోనే కాకుండా సౌంద‌ర్య సాధ‌నాల‌లో, ఔష‌ధాల త‌యారీలో కూడా ఈ ల‌వంగాల‌ను ఉప‌యోగిస్తారు. నోటి దుర్వాస‌నను పోగొట్ట‌డం నుండి కోత‌రువాత నీటిని ట్లు ఖ‌ర్చు పెట్టిన త‌గ్గని వ్యాధుల వ‌ర‌కు దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ల‌వంగాల్లో … Read more

Kova Burfi : నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?

Kova Burfi : స్వీట్లు తిన‌డం అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే వారి అభిరుచుల‌కు త‌గిన‌ట్లుగా అనేక ర‌కాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది స్వీట్ల‌ను బ‌య‌ట షాపుల్లో కొని తింటారు. ఎందుకంటే మ‌నం ఇంట్లో చేసుకోని వెరైటీ స్వీట్లు బ‌య‌టే ల‌భిస్తాయి. క‌నుక స్వీట్ షాపుల్లో ల‌భించే స్వీట్ల‌ను కొంటుంటారు. అయితే అలాంటి స్వీట్ల‌లో కోవా బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భిస్తుంది. … Read more

Foods : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వీటిని తింటున్నారా.. అయితే ఇక‌పై అలా చేయ‌కండి.. ఎందుకో తెలుసా..?

Foods : స‌మ‌యానికి స‌రైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల మాన‌సికంగా, శారీరకంగా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అస్థ‌వ్య‌స్థ‌మైన జీవ‌న విధానాన్ని అవంల‌భిస్తున్నారు. ఈ జీవ‌న విధానం మ‌న ఆహార‌పు అల‌వాట్ల‌పై మ‌నం తీసుకునే ఆహారంపై ఎంతో ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఈ ఉరుకుల ప‌రుగుల జీవ‌న విధానంలో చాలా మంది ఉద‌యం పూట ప‌ర‌గ‌డుపున ఏది ప‌డితే అది తినేస్తున్నారు. ఉద‌యం పూట అల్పాహారం తీసుకోవ‌డం చాలా … Read more

Tomato Rice : వంట చేసేందుకు స‌మ‌యం లేక‌పోతే ట‌మాటా రైస్‌ను ఇలా చేసి తినొచ్చు.. క్ష‌ణాల్లో అవుతుంది..!

Tomato Rice : ట‌మాటాల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మ‌న ఆరోగ్యానికి, అందానికి ట‌మాట‌లు ఎంతో మేలు చేస్తాయి. ట‌మాటాల‌ను మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. కూర‌లే కాకుండా ట‌మాటాల‌తో మ‌నం ట‌మాట రైస్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ ట‌మాట రైస్ ను మ‌రింత రుచిగా, చ‌క్క‌గా ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Pallila Pachadi : ప‌ల్లీల ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Pallila Pachadi : ప‌ల్లీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌ల్లీల‌ను పొడిగా చేసి వంట‌ల్లో వాడుతూ ఉంటాం. అలాగే వీటితో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లి ప‌చ్చ‌డి అన‌గానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ఈ ప‌ల్లి ప‌చ్చ‌డిని మ‌రింత రుచిగా మొద‌టి సారి చేసే వాళ్లు అలాగే వంట‌రాని వారు కూడా చేసుకునే … Read more

Besan Peda : శ‌న‌గ‌పిండితో చేసే బేస‌న్ పేడా.. ఎంతో తియ్య‌గా ఉంటుంది.. ఒక్క‌సారి రుచి చూడండి..

Besan Peda : శ‌న‌గ‌పిండితో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను, తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌పిండిని ఉప‌యోగించే చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ శ‌న‌గ‌పిండితో చాలా సుల‌భంగా అలాగే త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా మ‌నం ఒక తీపి వంట‌కాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంతా రుచిగా ఉండే ఈ స్వీట్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more