Papaya : బొప్పాయి పండ్లను తింటున్నారా.. అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..!
Papaya : మనం అనేక రకాల పండ్లను తింటూ ఉంటాం. పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వైద్యులు కూడా పండ్లను ఆహారంగా తీసుకోమని మనకి సూచిస్తూ ఉంటారు. పండ్లల్లో మనకు అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ తో పాటు అనేక రకాల పోషకాలు కూడా ఉంటాయి. పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మనకు విరివిరిగా అందుబాటులో తక్కువ ధరలో లభించే పండ్లల్లో బొప్పాయి పండు కూడా … Read more









