Bellam Ravva Laddu : బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే స్వయంగా తయారు చేస్తారు..
Bellam Ravva Laddu : బొంబాయి రవ్వతో ఉప్మానే కాకుండా ఇతర చిరుతిళ్లు, తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసుకోదగిన తీపి పదార్థాలు అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేవి రవ్వ లడ్డూలు. రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ రవ్వ లడ్డూలను మనం ఎక్కువగా పంచదారతో తయారు చేస్తాము. పంచదారే కాకుండా బెల్లంతో కూడా మనం ఈ రవ్వ లడ్డూలను తయారు … Read more









